SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » James Faulkner Allegations On Pakistan Cricket Board Against Fee

డబ్బులు ఇవ్వలేదని PSL వదిలేసి వెళ్లిన ఆస్ట్రేలియన్ ఆటగాడు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 19 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డబ్బులు ఇవ్వలేదని PSL వదిలేసి వెళ్లిన ఆస్ట్రేలియన్ ఆటగాడు!

పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ పై అక్కసు వెళ్లగక్కే పీఎస్ఎల్ యాజమాన్యాన్ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ ఆటగాడు లీగ్ ను మధ్యలో వదిలేసి వెళ్లిపోవడంతో మొత్తం రచ్చ మొదలైంది.

టీమిండియా అన్నా.. ఐపీఎల్‌ అన్నా కూడా పాకిస్తాన్ కు ఎప్పుడూ కంటగింపే. ఎప్పుడూ ప్రతి విషయంలో భారత్ తో పోటీకి వస్తుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్లు పెట్టే గడ్డి తినలేక అల్లాడుతోంది. ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ ఫాల్కనర్ లీగ్ ను మధ్యలో వదిలేసి విమానం ఎక్కేశాడు. అందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ యాజమాన్యం తీరే కారణం అంటూ ఫాల్కనర్ ట్వీట్ చేశాడు. మరోవైపు తన తీరుపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.

1/2
I apologise to the Pakistan cricket fans.
But unfortunately I’ve had to withdraw from the last 2 matches and leave the @thePSLt20 due to the @TheRealPCB not honouring my contractual agreement/payments.
I’ve been here the whole duration and they have continued to lie to me.

— James Faulkner (@JamesFaulkner44) February 19, 2022

‘పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఆఖరి మ్యాచ్ లు ఆడకుండానే నేను పాకిస్తాన్ సూపర్ లీగ్ ను వదిలివెళ్లాల్సి వస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నా అగ్రిమెంట్/చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహించింది. ఇప్పటికీ నన్ను మభ్య పెట్టాలనే చూస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ తిరిగి పాకిస్తాన్ కు తీసుకొచ్చేందుకు నా వంతు కృషి చేయాలనుకున్నాను. కానీ, ఇలా మధ్యలో వెళ్లిపోవడం నాకు కూడా బాధగానే ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుతో నేను విసిగిపోయాను. నా పరిస్థితిని మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ జేమ్స్ ఫాల్కనర్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు.

2/2
It hurts to leave as I wanted to help to get international cricket back in Pakistan as there is so much young talent and the fans are amazing.
But the treatment I have received has been a disgrace from the @TheRealPCB and @thePSLt20

I’m sure you all understand my position.

— James Faulkner (@JamesFaulkner44) February 19, 2022

Tags :

  • Cricket Australia
  • James Faulkner
  • Pakistan Cricket Board
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

  • Cricket Australia: ఆసీస్ బ్యాటర్స్ క్రేజీ రికార్డ్ .. 39 ఏళ్లలో ఇదే తొలిసారి

    ఆసీస్ బ్యాటర్స్ క్రేజీ రికార్డ్ .. 39 ఏళ్లలో ఇదే తొలిసారి

  • David Warner: టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

    టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

  • క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. WTC ఫైనల్ ఫ్రీగా చూసే అవకాశం

    క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. WTC ఫైనల్ ఫ్రీగా చూసే అవకాశం

  • David Warner: ఇంకెన్నాళ్లు ఇలా అవమానిస్తారు: క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ అసంతృప్తి

    ఇంకెన్నాళ్లు ఇలా అవమానిస్తారు: క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ అసంతృప్తి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam