SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Indian Cricketer Shubman Gill On Roof Stadium Matches Playing

బాధలో క్రికెటర్ శుభ్ మన్ గిల్! బాగా ఆడుతున్నా ఇదేమి కర్మ?

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 28 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బాధలో క్రికెటర్ శుభ్ మన్ గిల్! బాగా ఆడుతున్నా ఇదేమి కర్మ?

వర్షం పడితే వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. అయితే ముఖ్యమైన పనులున్నప్పుడు వర్షం పడితే మాత్రం చాలా చిరాకు అనిపిస్తుంది. ఇక ఎప్పుడో ఫిక్స్ అయిన క్రికెట్ మ్యాచులని కూడా ఈ వర్షాలు చెడగొట్టేస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి దాన్ని కూడా ఆడనివ్వట్లేదు. ఇలా జరిగితే టీమిండియా ఆటగాళ్లు మాత్రమే కాదు అభిమానులు కూడా డిసప్పాయింట్ కావడం గ్యారంటీ. ఈ విషయంలో చేయాల్సిందేమి లేకపోయినప్పటికీ.. పలువురు ఆటగాళ్లు తమ అసంతృప్తిని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడవే వైరల్ గా మారాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ ఎంతో గ్రాండ్ గా ఆస్ట్రేలియాలో జరిగింది. అయితే టోర్నీలోని కొన్ని మ్యాచులు వర్షం వల్ల ఆగిపోయాయి. ఇదే వర్షం వల్ల దక్షిణాఫ్రికా జట్టు ఫేటే మారిపోయింది. సెమీస్ లోకి వస్తుంది అనుకున్నది కాస్త అనుహ్యంగా నిష్క్రమించింది. ప్రపంచకప్ పూర్తయిన వెంటనే.. భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడాలి. కానీ వర్షాలు వల్ల ఈ మ్యాచులు పూర్తిగా గాడితప్పాయి. ఒక్క మ్యాచ్ కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.

నవంబరు 18న తొలి టీ20 జరగాల్సి ఉండగా.. కనీసం టాస్ కూడా పడనివ్వకుండా వర్షం దంచికొట్టింది. నవంబరు 20న రెండో మ్యాచ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. మళ్లీ మూడో మ్యాచ్ లో ప్రాబ్లమ్ వచ్చింది. మ్యాచ్ మధ్యలో పలుమార్లు వర్షం ఇబ్బంది పెట్టడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో టై అయిపోయింది. ఇక మొదటి వన్డేలో భారత్ గెలిచింది. తాజాగా రెండో వన్డే జరగాల్సి ఉండగా.. వరుణుడు మరోసారి అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్ కూడా పూర్తవకుండాన మ్యాచ్ ఆగిపోయింది. మూడో మ్యాచ్ కి కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో గిల్ కామెంట్స్ ఆసక్తిగా అనిపించాయి.

Join Our Whatsapp Channel

‘టీ20 వరల్డ్ కప్ లో కూడా కీలక మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించడం ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. దీని నుంచి తప్పించుకోవడానికి ఒకటే మార్గం. మ్యాచ్ లను ఇండోర్ స్టేడియంలో ఆడించాలి. ఈ విషయమై బోర్డులు నిర్ణయం తీసుకోవాలి. క్రికెటర్ గా కాదు ఫ్యాన్ గా నేను చాలా ఫ్రస్టేట్ అవుతున్నాను. రూఫ్ తో కూడిన క్లోజ్ డోర్ స్టేడియాల్లో మ్యాచులు ఆడిస్తేనే ఫలితాలు తేలుతాయి’ అని గిల్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో గిల్ ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో కూడా 45 పరుగులతో మంచి ఊపు మీదుండగా వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే గిల్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Shubman Gill on matches under closed roofs…#INDvsNZ #OneCricket #crickettwitter #Shubmangill pic.twitter.com/w2cRDLJYI7

— OneCricket (@OneCricketApp) November 27, 2022

…and the drizzle returns!

The players have come OFF the field. #TeamIndia 89/1 after 12.5 overs.@ShubmanGill batting on 45* & @surya_14kumar unbeaten on 34.

Follow the match 👉 https://t.co/frOtF7L9O4 #NZvIND

📸 Courtesy: Photosport NZ pic.twitter.com/C8cPUVJecd

— BCCI (@BCCI) November 27, 2022

Shubman Gill has impressed in New Zealand 👌

Does he make India’s ODI World Cup squad? pic.twitter.com/V91TPjecAu

— ESPNcricinfo (@ESPNcricinfo) November 28, 2022

Tags :

  • Cricket News
  • IND Vs NZ
  • India Matches
  • shubman gill
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

Most viewed

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam