SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ind Vs Nz Shubman Gill Breaks Virat Kohli Record In Bilateral Odis

కోహ్లీ 12 ఏళ్లలో సాధించిన రికార్డుని సింపుల్ గా బద్దలు కొట్టిన గిల్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ 12 ఏళ్లలో సాధించిన రికార్డుని సింపుల్ గా బద్దలు కొట్టిన గిల్!

భారత యువ క్రికెటర్ శుభ్‌మ‌న్‌ గిల్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా 23 ఏళ్లకే నయా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. జట్టులోకి రావడానికి సమయం పట్టాచ్చేమో కానీ, వచ్చాక ప్రపంచం మొత్తం నా గురుంచే మాట్లాడుకోవాలి అన్నట్లుగా పరుగులు వరద పారిస్తున్నాడు. కివీస్ తో జరిగిన తొలి వ‌న్డేలో డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన గిల్, మూడో వన్డేలో మ‌రో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. మూడు మ్యాచుల సిరీస్ లో కోహ్లీ 283 పరుగులు చేయగా, గిల్ ఏకంగా 360 పరుగులు చేశాడు.

విధ్వంసకర ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ మెరుపులు మిస్ అవుతున్నాం అనుకుంటున్న అభిమానులకు గిల్ అలాంటి ఆట తీరును మరోసారి చూపిస్తున్నాడు. పరుగు చేయాలంటే 10 బంతులు, ఫోర్ కొట్టాలంటే 15 బంతులు కాకుండా, ఆది నుంచే ఎదురుదాడికి దిగుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో మరో ఎండ్ లోని బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు. 49, 50, 45, 13, 70, 21, 116, 208, 40, 112.. గత పది ఇన్నింగ్స్ ల్లో గిల్ స్కోర్లివి. గత ఏడాది వరకు గిల్ ఖాతాలో భారీ ఇన్నింగ్స్ లు లేనప్పటికీ.. కొత్త ఏడాదిలో మాత్రం విజృంభిస్తున్నాడు. సహచర ఆటగాళ్లు పరుగులు చేయడానికి నానాతిప్పలు పడుతుంటే.. ఇతడు మాత్రం అలవోకగా సెంచరీలు బాదేస్తున్నాడు.

Shubman Gill is the only player with 3 international centuries in 2023.#ShubmanGill #CricketTwitter #Cricket #INDVSNZODI pic.twitter.com/1miflBnwi8

Join Our Whatsapp Channel

— myKhel.com (@mykhelcom) January 24, 2023

గిల్.. ఈ ఏడాది ఆరంభం నుంచి ధనాధన్‌ ఇన్నింగ్స్‌లకు శ్రీకారం చుట్టాడు. లంకతో జరిగిన తొలి వన్డేలో మెరుపు హాఫ్‌ సెంచరీ (60 బంతుల్లో 70; 11 ఫోర్లు) చేసిన గిల్‌.. ఆతర్వాతి మ్యాచ్‌లో 21 పరుగులకే ఔటైనప్పటికీ, మూడో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఇంతటితో ఆగని గిల్‌ మేనియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మరింత తీవ్రరూపం దాల్చింది. తొలి వన్డేలో డబుల్‌ సెంచరీ (149 బంతుల్లో 209; 19 ఫోర్లు, 9 సిక్సర్లు), రెండో వన్డేలో 40, మూడో వన్డేలో 112.. ఇలా భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ సహచర ఆటగాళ్లకు సవాల్ విసురుతున్నాడు.ఈ క్రమంలో మాజీ సారధి విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక పరుగుల(మూడు మ్యాచుల్లో) రికార్డు కనుమరుగయ్యేలా చేశాడు.

Most runs in 3 match ODI series:

•Shubman Gill – 360
•Babar Azam – 360
•Imrul Kayes – 349

Shubman Gill created history!!! pic.twitter.com/1dGn8RNhLB

— CricketMAN2 (@ImTanujSingh) January 24, 2023

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ.. 113+ 4+166 = 283 పరుగులు చేయగా, గిల్.. 208 + 40 + 112 = 360 పరుగులు చేశాడు. అలాగే, గిల్ ఇప్పటివరకు 21 మ్యాచుల్లో1254 పరుగులు చేయడంతో, అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 1200 పరుగులు చేసిన ఆటగాడిగా జోనాథన్ ట్రాట్ పేరిట ఉన్న రికార్డు కూడా బద్దలైంది. ట్రాట్ 24 ఇన్నింగ్స్ ల్లో 1194 పరుగు చేయగా, గిల్ 21 ఇన్గ్స్ ల్లోనే ఆ మార్కును చేరుకున్నాడు. గిల్‌ ఆటతీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Shubman Gill becomes the quickest men’s batter in the world to score 1,200 ODI runs.

Trott had made the most runs after 24 innings – 1,194.

Gill needed three innings fewer to overhaul the record!

Already a record-breaker. 👏👏#INDvNZ pic.twitter.com/SI3GvwdDT1

— Wisden India (@WisdenIndia) January 24, 2023

Tags :

  • Cricket News
  • India vs New Zealand
  • shubman gill
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam