SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #తెలంగాణ బడ్జెట్ లైవ్
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Nz 3rd Odi India Win By 90 Runs Against New Zealand It Leads To 3 0

మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం.. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్

    Published Date - Tue - 24 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం.. 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్

స్వదేశంలో భారత్ జైత్ర కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకను 3-0 తేడాతో చిత్తుచేసిన టీమిండియా, న్యూజిలాండ్ పై కూడా అదే విజయాన్ని మరోసారి పునరావృతం చేసింది. మూడు వన్డేల సిరీస్ ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న భారత్, మూడో వ‌న్డేలో కూడా విజయం సాధించి సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు శుభ్‌మ‌న గిల్ (112), రోహిత్ శ‌ర్మ‌ (101) సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీళ్లిద్ద‌రూ తొలి వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి ధాటికి భారత్.. 450 పరుగుల పైబడి స్కోర్ కనిపించింది. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు పెట్టలేకపోయింది. చివ‌ర్లో హార్దిక్ పాండ్యా (54), శార్దూల్ ఠాకూర్‌(25) మెరుపులు మెరిపించడంతో 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ బౌల‌ర్ల‌లో టిక్న‌ర్, జాక‌బ్ డ‌ఫీ త‌లా మూడు వికెట్లు తీసుకోగా, బ్రేస్‌వెల్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

3⃣6⃣0⃣ runs in three matches 🙌@ShubmanGill becomes the Player of the Series for his sensational performance with the bat, including a double-hundred in the #INDvNZ ODI series👏👏

Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/77HJHLgJoL

— BCCI (@BCCI) January 24, 2023

అనంతరం.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డ్వేన్ కాన్వే(138) శ‌త‌కం బాద‌డంతో కివీస్ ఆ మాత్రం స్కోరైనా చేయ‌గ‌లిగింది. నికోల‌స్ (42), మిచెల్ (24) పరుగులతో పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ ధాటిగా ఆడుతోన్న సమయంలో శార్దూల్ ఠాకూర్.. మిచెల్, లాథ‌మ్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీసి కివీస్ ను కోలుకోలేని దెబ్బ‌ తీశాడు. ఆ త‌ర్వాత కుల్దీప్.. నికోల‌స్, బ్రేస్‌వెల్, ఫెర్గూస‌న్ వికెట్లు తీసి కివీస్ ప‌త‌నాన్ని శాసించాడు. దీంతో కివీస్ జ‌ట్టు 295 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టీ20 జనవరి 27న రాంఛీ వేదికగా జరగనుంది.

Captain @ImRo45 collects the trophy as #TeamIndia clinch the #INDvNZ ODI series 3⃣-0️⃣ 👏🏻👏🏻

Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/5D5lO6AryG

— BCCI (@BCCI) January 24, 2023

Tags :

  • Hardik Pandya
  • India vs New Zealand
  • Rohit Sharma
  • shubman gill
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆస్ట్రేలియని వణికించే ప్లాన్ సిద్ధం! ఫస్ట్ టెస్ట్‌లో విజయం మనదేనా?

ఆస్ట్రేలియని వణికించే ప్లాన్ సిద్ధం! ఫస్ట్ టెస్ట్‌లో విజయం మనదేనా?

  • ఆసీస్ సిరీస్ రోహిత్‌కు అగ్నిపరీక్ష! ఓడితే BCCI ఆ నిర్ణయం తీసుకోనుందా?

    ఆసీస్ సిరీస్ రోహిత్‌కు అగ్నిపరీక్ష! ఓడితే BCCI ఆ నిర్ణయం తీసుకోనుందా?

  • రోహిత్-కోహ్లీ మధ్య గొడవలు నిజమే.. నిజాలు బయటపెట్టిన కోచ్ శ్రీధర్!

    రోహిత్-కోహ్లీ మధ్య గొడవలు నిజమే.. నిజాలు బయటపెట్టిన కోచ్ శ్రీధర్!

  • కోహ్లీ, గిల్‌ కాదు! ఇతన్ని ఆపే దమ్ము ఆసీస్‌కు ఉందా? రికార్డులు చూస్తే వణుకే

    కోహ్లీ, గిల్‌ కాదు! ఇతన్ని ఆపే దమ్ము ఆసీస్‌కు ఉందా? రికార్డులు చూస్తే వణుకే

  • ఆ విషయంలో కోహ్లీ కంటే రోహిత్‌ శర్మనే బెటర్‌: పాకిస్థాన్‌ క్రికెటర్‌

    ఆ విషయంలో కోహ్లీ కంటే రోహిత్‌ శర్మనే బెటర్‌: పాకిస్థాన్‌ క్రికెటర్‌

Web Stories

మరిన్ని...

క్యూట్ నెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రీ లీల..
vs-icon

క్యూట్ నెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రీ లీల..

స్మైల్‌తోనే పడగొట్టేస్తున్న స్రవంతి చొక్కారపు..
vs-icon

స్మైల్‌తోనే పడగొట్టేస్తున్న స్రవంతి చొక్కారపు..

కుర్రాళ్ళ మతులు చెడగొడుతున్న అనుపమ..
vs-icon

కుర్రాళ్ళ మతులు చెడగొడుతున్న అనుపమ..

బ్లాక్ అండ్ వైట్ కాంబోలో అదరగొడుతున్న రాశి ఖన్నా..
vs-icon

బ్లాక్ అండ్ వైట్ కాంబోలో అదరగొడుతున్న రాశి ఖన్నా..

తాజా వార్తలు

  • మొదటిసారి తన టాటూ వెనకున్న సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్!

  • ఐఫోన్ 14పై సూపర్ ఆఫర్‌.. 10 వేలకు పైగా డిస్కౌంట్లు!

  • వ్యభిచారం వద్దన్నందుకు భర్తను చంపి గోనె సంచిలో కుక్కిన భార్య!

  • ఆర్బీఐ కీలక నిర్ణయం.. విశాఖలో ప్రాంతీయ కార్యాలయం!

  • పాక్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్!

  • వ్యభిచారంలో బిజీగా భార్య! అడ్డు చెప్పిన భర్త.. దారుణం ఏంటంటే?

  • చాట్ GPTతో గల్లంతుకానున్న ఉద్యోగాలు! ఎవరెవరికి ముప్పంటే?

Most viewed

  • సొంతిల్లు లేని వారికి కేంద్రం శుభవార్త.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!

  • LIVE: 2,90,396 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్‌ 2023

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెహరీన్, సుడిగాలి సుధీర్!

  • ఫలించిన కుటుంబసభ్యులు, ఫ్యాన్స్‌ ప్రార్థనలు.. తారకరత్న సేఫ్‌!

  • బడ్జెట్ 2023: భారీగా తగ్గనున్న టీవీలు, మొబైల్స్ ధరలు!

  • డ్యాన్సర్ రమేశ్ మరణం వెనుక భార్య, కూతురు దారుణం! హింసించి..!

  • బడ్జెట్ 2023: ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో తెలుసుకోండి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam