SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Gulbadin Naib Salams Pakistan Cricketer Asif Alis Behaviour

Asia Cup 2022: ఆసిఫ్‌ అలీపై నిషేధం విధించండి: మాజీ సారధి

  • Written By: Nagarjuna
  • Published Date - Thu - 8 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: ఆసిఫ్‌ అలీపై నిషేధం విధించండి: మాజీ సారధి

ఆసియా కప్ 2022 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఎంత రసవత్తరంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ రసవత్తరంగా ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ మారింది. ఒక రకంగా ఈ మ్యాచ్ భారత్ కి చాలా కీలకమైంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయి, ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఉంటే భారత్ కి ఆసియా కప్ కోసం పోరాడే అవకాశం ఉండేది. అయితే ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్ తో చివరి వరకూ భీకరంగా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. అదృష్టం బాగోపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అన్నట్టు చివరి నిమిషంలో గెలవాల్సిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఒత్తిడి కారణంగా ఓటమి పాలైంది. 

#BanAsifAli @ICC It’s not the first time this Pakistani cricketer misbehaved on the ground, last time in a match he pointed his bat as Gun & today he was trying to hit Afghan Player with his bat, extremely disgraceful & unethical. SHAME. pic.twitter.com/tDhvFTjWo7

— Khalid Amiri – خالد امیري (@KhalidAmiri01) September 7, 2022

అయితే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఫరీద్ అహ్మద్, పాక్ బ్యాట్స్ మేన్ ఆసిఫ్ ఆలీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 19వ ఓవర్లో ఫరీద్ అహ్మద్ వేసిన నాల్గవ బంతికి సిక్స్ బాదిన ఆసిఫ్ అలీ.. ఆ తర్వాత బంతికి ఔటయ్యాడు. ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ ను బ్యాట్ తో కొట్టబోయాడు. పెవిలియన్ వైపు వెళ్తూ.. ఫరీద్ అహ్మద్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఫరీద్.. ఆసిఫ్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం అని తెలుస్తోంది.

This is stupidity at extreme level by Asif Ali and should be ban from the rest of the tournament, any bowler has the right to celebrate but being physical is not acceptable at all. @icc @ACCMedia1 pic.twitter.com/3ledpmM3mt

— Gulbadin Naib (@GbNaib) September 7, 2022

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఆఫ్ఘన్ క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫ్ అలీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ గుల్బాడిన్ నైబ్ కూడా ఆసియా కప్ నుండి ఆసిఫ్ అలీని   నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు ట్విట్టర్ లో బ్యాన్ ఆసిఫ్ అలీ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఫరీద్ అహ్మద్, ఆసిఫ్ అలీ.. ఈ ఇద్దరిలో తప్పు ఎవరిదో కామెంట్ రూపంలో తెలియజేయండి. 

The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate

#PAKvAFG pic.twitter.com/AQzxurWNB7

— Nadir Baloch (@BalochNadir5) September 7, 2022

  • ఇది కూడా చదవండి: పాక్‌-ఆఫ్ఘాన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘర్షణ! బయటపడ్డ అసలు నిజం.. తప్పు ఎవరిదంటే?
  • ఇది కూడా చదవండి: PAK vs AFG: గెలవాల్సిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్‌! ఏడ్చేసిన క్రికెటర్లు

Tags :

  • Afghanistan
  • Asia Cup 2022
  • Asif Ali
  • Cricket News
  • Fareed Ahmad
  • pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam