SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Gautam Gambhir Shocking Comments On Jadeja 175 Innings Against Sri Lanka

జడేజా 175 ఇన్నింగ్స్‌పై గౌతమ్‌ గంభీర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 8 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జడేజా 175 ఇన్నింగ్స్‌పై గౌతమ్‌ గంభీర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

భారత్‌-శ్రీలంక మధ్య మొహాలీ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్ టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సూపర్‌ సెంచరీకి తోడు బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. దీంతో జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనపై ప్రశంస వర్షం కురిసింది. ఈ క్రమంలో జ‌డేజా ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

శ్రీ‌లంక‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా ఆడిన 175 ప‌రుగుల భారీ ఇన్నింగ్స్ ఏమీ అంత అద్భుతమైనది కాద‌ని గౌతం గంభీర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. కేవ‌లం గ‌ణాంకాల ప‌రంగానే జ‌డేజా ఇన్నింగ్స్‌ను అంద‌రూ అత్తుత‌మ‌మైన‌దిగా భావిస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు. ఇదే ఇన్నింగ్స్‌ను విదేశాల్లో ఆడి ఉంటే మ‌రింత ఆత్మ‌విశ్వాసం పెరిగేద‌ని అన్నాడు. ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లండ్‌లో కానీ ర‌వీంద్ర జ‌డేజా ఏడో స్థానంలో వ‌చ్చి ఓ 40, 50 ప‌రుగులు చేస్తే.. అది దీనిక‌న్నా అత్యుత్త‌మ ఇన్నింగ్స్‌గా చెప్ప‌వ‌చ్చ‌ని గంభీర్ పేర్కొన్నాడు.

This is Ravindra Jadeja’s world and we are all just living in it.

What. A. Player. #INDvsSL pic.twitter.com/wDRq9Ch1Wy

— Edges & Sledges Cricket Podcast (@1tip1hand) March 6, 2022

అయితే జ‌డేజా అత్యుత్త‌మ ఆల్‌రౌండ‌ర్ అన‌డంలో మాత్రం ఎలాంటి సందేహం లేద‌ని అన్నాడు. టీ20ల్లో బౌల‌ర్‌గా వికెట్లు తీయ‌డంతో పాటు, బ్యాట‌ర్‌గా హిట్టింగ్ కూడా చేయ‌గ‌ల‌డ‌ని కొనియాడాడు. కానీ శ్రీ‌లంక‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్ మాత్రం అత్యుత్త‌మైన‌ది కాద‌ని గౌతం గంభీర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. మరి గంభీర్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Ravindra Jadeja spun a web around Sri Lanka with the ball in the first #INDvSL Test 🕸#WTC23 pic.twitter.com/hx3TXLsh7O

— ICC (@ICC) March 7, 2022

💯% 𝑅𝑜𝑐𝑘𝑠𝑡𝑎𝑟!pic.twitter.com/HAMXDhRlWG#INDvSL #WhistlePodu 🦁💛 @imjadeja

— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 5, 2022

175* with the bat
5/41 with the ball

RAVINDRA JADEJA — ‘Sir’ for a reason .. #INDvSL pic.twitter.com/4YZHdjaZly

— Cricbuzz (@cricbuzz) March 6, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Gautam Gambhir
  • Jadeja
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Gautam Gambhir: లక్నో టీం నుంచి గంభీర్ ఔట్? కోహ్లీతో గొడవే కారణమా

Gautam Gambhir: లక్నో టీం నుంచి గంభీర్ ఔట్? కోహ్లీతో గొడవే కారణమా

  • Kasi Viswanathan: ధోని, జడేజా మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈవో!

    Kasi Viswanathan: ధోని, జడేజా మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈవో!

  • Gautam Gambhir: డబ్బుల కోసం దిగజారే వీళ్లా రోల్ మోడల్స్? కపిల్, గవాస్కర్, వీరూపై గంభీర్ ఫైర్!

    Gautam Gambhir: డబ్బుల కోసం దిగజారే వీళ్లా రోల్ మోడల్స్? కపిల్, గవాస్కర్, వీరూపై గంభీర్ ఫైర్!

  • MS Dhoni: ధోనీపై మరోసారి గంభీర్ విమర్శలు.. అతడ్ని వాళ్లే హీరోను చేశారంటూ..!

    MS Dhoni: ధోనీపై మరోసారి గంభీర్ విమర్శలు.. అతడ్ని వాళ్లే హీరోను చేశారంటూ..!

  • Virat Kohli: కోహ్లీతో కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంభీర్! అతడు ఏమన్నాడంటే..!

    Virat Kohli: కోహ్లీతో కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంభీర్! అతడు ఏమన్నాడంటే..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam