SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Daryl Mitchell Broke Lady Fan Beer Glass With His Massive Six Video Goes Viral

ENG Vs NZ: భారీ సిక్సర్ తో అభిమాని చేతిలో బీర్ గ్లాస్ పగలగొట్టాడు.. వీడియో వైరల్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 11 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ENG Vs NZ: భారీ సిక్సర్ తో అభిమాని చేతిలో బీర్ గ్లాస్ పగలగొట్టాడు.. వీడియో వైరల్

నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్– ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్యాలరీలో కూర్చుని చల్లగా బీరు తాగుతూ మ్యాచ్‌ ను ఎంజాయ్ చేస్తున్న ఓ లేడీ అభిమానికి షాక్ తగిలింది. కివీస్ ప్లేయర్ డారిల్ మిచెల్ కొట్టిన సిక్స్‌ వల్ల ఆ అభిమాని చేతిలో బీర్ గ్లాస్‌ పగిలిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా బౌండరీ మీదున్న ఇంగ్లాండ్ ఫీల్డర్ మాథ్యూ పాట్స్‌.. బీరు గ్లాస్ ఎలా పగిలిపోయిందో తన సైగలతో చూపించిన విధానం మరింత ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తొలి ఇన్నింగ్స్ లో జాక్‌ లీచ్‌ 56వ ఓవర్ వేసేందుకు బాల్ తీసుకున్నాడు. తొలి బంతిని బౌండిరీగా మలిచాడు.. రెండో బంతిని డాట్‌ బాల్‌ అయ్యింది. జాక్ లీచ్ వేసిన మూడో బంతిని డారిల్‌ మిచెల్‌ స్టెప్ అవుట్ అయ్యి ఓవర్ ది లాంగ్ ఆన్‌ భారీ సిక్స్ కొట్టాడు. ఆ బాల్‌ నేరుగా వెళ్లి గ్యాలరీలోని మహిళా అభిమాని చేతిలో ఉన్న బీర్‌ గ్లాస్‌ లో ల్యాండ్ అయ్యింది. ఆ బంతి వల్ల బీర్ గ్లాస్‌ పగలడమే కాకుండా.. ఆమె కుడి చేతి చూపుడు వేలుకు చిన్న గాయం కూడా అయ్యింది.

 Daryl Mitchell Hits a Six And The Ball Lands in Spectator's Beer

Alexa please play Bachke Rehna Re Baba 🎶@dazmitchell47 ensuring spectators keep their vigil like 🤌🏻@englandcricket @BLACKCAPS#ENGvNZ #SirfSonyPeDikhega #SonySportsNetwork pic.twitter.com/UDqOAs2H8Z

— Sony Sports Network (@SonySportsNetwk) June 10, 2022

మ్యాచ్ తర్వాత డారిల్ మిచెల్ స్వయంగా వెళ్లి మహిళా అభిమాని సూసన్ కు క్షమాపణలు చెప్పాడు. ‘మీ చేతిలోని బీర్ గ్లాస్‌ ను పగలగొట్టినందుకు నన్ను క్షమించండి. ఈసారి మాత్రం అలాంటి ఘటన జరిగితే అప్రమత్తంగా ఉండి ముందే క్యాచ్ పట్టుకోండి’ అంటూ డారిల్‌ తెలిపాడు. ఆ అభిమానికి కివీస్‌ జట్టు తరఫున మరో బీర్ గ్లాస్‌ అందించారు. ఇంగ్లాండ్ జట్టు కూడా మరో బీర్ ఇచ్చినట్లు సూసన్ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Sorry Susan!#ENGvNZ https://t.co/tqzhuh6SO6 pic.twitter.com/yajycEupL2

— BLACKCAPS (@BLACKCAPS) June 10, 2022

Susan – the lady earlier who Daryl Mitchell’s pint hit – has been given a replacement by the Kiwi team 👏👏👏#ENGvNZ pic.twitter.com/53ig2R5cML

— England’s Barmy Army (@TheBarmyArmy) June 10, 2022

  • ఇదీ చదవండి: ఉమ్రాన్ మాలిక్ ను టీ20 ప్రపంచ కప్ కు సెలక్ట్ చేయకండి: రవిశాస్త్రి
  • ఇదీ చదవండి: ఇమాముల్ హక్ ను నిండా ముంచిన బాబర్ అజామ్! ఇంత స్వార్థపరుడా!

Tags :

  • Daryl Mitchell
  • England Cricket Board
  • New Zealand
  • viral video
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam