SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Brazilian Football Legend Pele Health Condition Was More Critical

విషమంగా ఫుట్ బాల్ లెజెండ్ పీలే ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రిలోనే క్రిస్మస్‌ వేడుకలు

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 26 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విషమంగా ఫుట్ బాల్ లెజెండ్ పీలే ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రిలోనే క్రిస్మస్‌ వేడుకలు

సాకర్ దిగ్గజం పీలే ఆరోగ్యం మరింత విషమించింది. గొప్ప ఫుట్‌బాల్‌ ఆటగాడిగా పేరు గాంచిన పీలే(బ్రెజిల్) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. సావో పాలోని అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి, వైద్యం అందిస్తున్నారు. రాను.. రాను.. అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని.. మూత్ర పిండాలు, గుండెపై ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈ 82 ఏళ్ల సాకర్ దిగ్గజం చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆదివారం ఆస్పత్రి వచ్చారు. ఈ క్రమంలో హాస్పిటల్‌లోనే క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫోటోలను చూసి అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు.

పీలే కుమార్తె కెల్లి నాసిమెంటో తండ్రిని హత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. “క్రిస్మస్‌ సందర్బంగా తమ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ పోరాటంలో నాన్నతోనే ఉంటాం” అని పోస్ట్ చేసింది. ఇదే సమయంలో పీలే కుమారుడు ఎడిన్హో.. “పాపా… నువ్వే నా బలం..” అంటూ తండ్రితో ఉన్న చిన్న నాటి ఫోటోను షేర్‌ చేశాడు.

Pelé’s daughter: “Here we go, in the fight and in faith. One more night together.” ❤️🙏 pic.twitter.com/dn3iophYCW

Join Our Whatsapp Channel

— EuroFoot (@eurofootcom) December 24, 2022

రొటీన్‌ చెకప్‌ లో భాగంగా ఆస్పత్రిలో చేరిన తరువాతే పీలే ఆరోగ్యం మరింత క్షీణించింది.ఆయన శరీరం కీమో థెరపీ చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పేగు కణితిని గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించారు. ఆ తర్వాత అతడికి కీమో థెరపీ జరిగింది. ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభం సందర్భంగా పీలే తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో ఒక ఫోటోను పోస్ట్‌ చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పీలే క్యాన్సర్‌ మరింత ముదిరిందని ఇటీవల వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దిగ్గజ సాకర్ వీరుడైన పీలే త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..

Pele says goodbye to family and friends from the hospital bed. Football legend, Pele is slowly losing the battle against Cancer, family says ‘his condition is worsening even further’. 😢🙏💔 pic.twitter.com/IvIQJ8zuXd

— Frank Khalid (@FrankKhalidUK) December 26, 2022

Tags :

  • Brazil
  • Pele
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు | India Asian Games

  • ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

    ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

  • రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

    రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

  • Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

    ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam