SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 Akash Chopra Predicted India Playing 11 Against Pakistan

Asia Cup 2022: పాకిస్తాన్ తో తలపడే భారత జట్టు ఇదే: మాజీ క్రికెటర్‌

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 10 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: పాకిస్తాన్ తో తలపడే భారత జట్టు ఇదే: మాజీ క్రికెటర్‌

భారత్, పాకిస్తాన్.. పేరుకు ఈ రెండు దేశాలు దాయాది దేశాలైనా.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా ఎప్పుడూ పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులు కేవలం దేశ సరిహద్దుల్లో మాత్రమే కాదు.. దేశ ప్రజల్లోనూ ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఇరుదేశాల ప్రజల దృష్టంతా మ్యాచ్ పైనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు తలపడునున్నాయి. ఈ క్రమంలో జట్టులో ఎవరకి చోటు దక్కుతుంది? ఎవరెవరు ఓపెనింగ్‌ చేస్తారు? పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను ఎవరు నెరవేరుస్తారు? జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.

ఈ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అందరికన్నా ముందున్నాడు. పాకిస్తాన్ తో తలపడే భారత తుది జట్టను అంచనా వేశాడు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకోగా, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లను వరుసగా.. 3,4,5 స్థానాలకు పరిమితం చేశాడు. కాకుంటే.. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసం.. రిషభ్ పంత్‌ నాలుగు, సూర్య కుమార్‌ ఐదో స్థానంలో వస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఇక.. అల్ రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా 6వ స్థానానికి పరిమితవవ్వగా, దీపక్‌ హుడా 7, రవీంద్ర జడేజా 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. ఇక, బౌలర్లుగా.. స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్ లను ఎంచుకున్నాడు.

ఆకాష్ చోప్రా అంచనా వేసిన జట్టు తుది జట్టు కాకపోవచ్చు. ఎందుకంటే.. నిలకడగా రాణిస్తూ ఫినిషర్ పాత్ర అద్భుతంగా పోషిస్తున్న దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోకపోవడమే అందుకు కారణం. అంతేకాకుండా.. సీనియర్ వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ను బెంచ్ కు పరిమితం చేయకపోవచ్చు. వీరితో పాటు ఆకాష్ చోప్రా జట్టులో శ్రేయాస్ అయ్యర్, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయికి చోటు దక్కలేదు.

ఇక.. క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియాకప్‌ ఆగస్టు 27న యూఏఈ వేదికగా మొదలవనుంచి. ఆ మరుసటి రోజే చిరకాల శత్రువులు భారత్‌, పాకిస్థాన్ తలపడుతున్నాయి. లీగ్‌ దశలోనే కాకుండా సూపర్‌ 4లోనూ ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వీరే కాకుండా మరో ముగ్గురు స్టాండ్‌బైగా యూఏఈ వెళ్లనున్నారు.

ఆకాశ్‌ చోప్రా ప్రెడిక్టడ్ XI: రోహిత్‌ శర్మ (కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌.

Aakash Chopra feels all-rounder Deepak Hooda will have the wood on Dinesh Karthik in India’s starting XI.#AsiaCup2022 pic.twitter.com/rybkzmFxlx

— CricTracker (@Cricketracker) August 9, 2022

ఆసియా కప్‌ భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.

🚨 BREAKING 🚨

BCCI have announced India’s squad for the Asia Cup 2022 🇮🇳🏏

Happy with it? 🤔#India #TeamIndia #CricketTwitter #AsiaCup pic.twitter.com/KEnRyYZpru

— Sportskeeda (@Sportskeeda) August 8, 2022


ఇదీ చదవండి: వైరల్ అవుతున్న ఇషాన్ కిషన్ పోస్ట్.. సెలక్టర్లకు కౌంటరా?

ఇదీ చదవండి: కాబోయే భార్యతో కలిసి బీచ్ ల వెంట తిరుగుతున్న టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఫొటోస్ వైరల్!

Tags :

  • Aakash Chopra
  • Asia Cup 2022
  • Cricket News
  • India vs Pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam