SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » An Inspiring Story Of Hardik Pandya How He Became Team India T20 Captain

Hardik Pandya: విమర్శల నుంచి విజయాల వరకు.. హార్దిక్ పాండ్యా జర్నీ ఎందరికో ఆదర్శం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hardik Pandya: విమర్శల నుంచి విజయాల వరకు.. హార్దిక్ పాండ్యా జర్నీ ఎందరికో ఆదర్శం!

హార్దిక్ పాండ్యా.. ఈ పేరు ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌ లో ఓ సంచలనం. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి సీజన్‌ లోనే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌ కు టైటిల్ అందించాడు. ఇంతకాలం ఆడిన ముంబై ఇండియన్స్‌ జట్టే రిటైన్ చేసుకోకుండా వదిలేస్తే.. గుజరాత్ జట్టు హార్దిక్ మీద నమ్మకం ఉంచి పగ్గాలను అప్పగించింది. ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాలను హార్దిక్ పాండ్యా వమ్ము కానివ్వలేదు. పూర్తిస్థాయి కొత్త జట్టుతో.. కెప్టెన్ గా అనుభవం లేకుండానే టైటిల్‌ సాధించాడు. ఇప్పుడు ఆ పట్టుదలే టీమిండియా టీ20 కెప్టెన్‌ అయ్యేలా చేసింది. అద్భుత ప్రదర్శన అయినా.. అందరి నుంచి విమర్శలైనా కెరీర్లో ఏదీ శాశ్వతం కాదని హార్దిక్ పాండ్యా నిరూపించాడు.

ఐపీఎల్‌ 2021, టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఘోరంగా విఫలమవ్వడంతో హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్‌ 2022 వరకు హార్దిక్‌ మైదానంలో అడుగు కూడా పెట్టలేదు. వెన్నెముక సర్జరీ తర్వాత.. తన పునరాగమనం మీదనే దృష్టి పెట్టిన అతను ఆరు నెలల సెలవులో కఠోర శ్రమ చేశాడు. తన ఫిట్ నెస్‌ ని పెంచుకోవడం, బౌలింగ్ పై దృష్టి పెట్టడం చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హార్దిక్ చేసిన ప్రదర్శన అందరూ చూశారు.

Hardik Pandya will captain the Indian side against Ireland for the T20I series.#HardikPandya #TeamIndia #indiavsireland pic.twitter.com/jqzXYQzbvT

— Sports Tak (@sports_tak) June 15, 2022

ఆ ప్రదర్శనతోనే టీమిండియాలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. సౌత్‌ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ లో స్థానం సంపాదించడమే కాకుండా.. ప్రదర్శనలోనూ పర్వాలేదనిపించాడు. అంతేకాకుండా ఇప్పుడు ఐర్లాండ్‌ తో జరగబోతున్న రెండు టీ20 మ్యాచ్‌ ల సిరీస్‌ లో టీమిండియా కెప్టెన్‌ గా అవతరించాడు. టీమిండియా తరఫున ఇన్నాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌ తో చెలరేగిన హార్దిక్ పాండ్యా ఇక నుంచి కెప్టన్‌ గా కూడా సేవలు అందించనున్నాడు. అయితే తనపై వచ్చిన విమర్శలు అన్నింటికి హార్దిక్ తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాడు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

జీవితం/కెరీర్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉన్న వారికి హార్దిక్ పాండ్యా కంబ్యాక్‌ ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. కెరీర్లో అద్భుతంగా రాణించిన తర్వాత హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల దగ్గరే హార్దిక్ పాండ్యా ఆగిపోయుంటే.. ఇప్పుడు ఈ ప్రశంసలు వినగలిగేవాడు కాదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ప్రశంసలు, విమర్శలు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, ఆ సమయాన్ని అందుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం అన్నదే ముఖ్యం. హార్దిక్ పాండ్యా టీమిండియా టీ20 కెప్టెన్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

  • ఇదీ చదవండి: సిక్సర్స్ స్టార్ రాహుల్‌ తెవాటియా ఎమోషనల్ పోస్ట్!
  • ఇదీ చదవండి: IPL నుంచి టీమిండియా వరకు రాహుల్‌ త్రిపాఠి ప్రయాణం..!

Tags :

  • BCCI
  • Cricket News
  • Hardik Pandya
  • Ireland
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam