SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Pawan Kalyan Will Be The Cm Candidate

Pawan Kalyan: పొత్తుల లెక్కలో తగ్గని జనసేనాని! ఇరకాటంలో చంద్రబాబు!

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pawan Kalyan: పొత్తుల లెక్కలో తగ్గని జనసేనాని! ఇరకాటంలో చంద్రబాబు!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రణరంగం అప్పుడే మొదలైంది. ఆయా పార్టీలు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించుకోవటానికి, అధికారంలోకి రావటానికి బిజీ బిజీగా పావులు కదుపుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్‌ సీపీలు వచ్చే ఎన్నికల్లో గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్పని సరైంది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి.. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ షెడ్డుకు వెళ్లిపోవాల్సిందేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోసారి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే టీడీపీని నామరూపాలు లేకుండా చేసే అవకాశం కూడా ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పొత్తులపై దృష్టి సారించారు. 2014లో జరిగిన మ్యాజిక్‌ను మరోసారి రిపీట్‌ చేసి, సీఎం కావాలన్న ఆలోచనల్లో ఉన్నారు. కానీ, తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తల్చినట్లు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 2014లో టీడీపీకి అండగా నిలిచిన జనసేన, బీజేపీలు ఇప్పుడు ఒక జట్టుగా మారాయి.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో పొత్తుకు చంద్రబాబు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, పవన్‌ మాత్రం తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీకే మద్దతిస్తానని చెప్పకనే చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో తాను తగ్గానని వచ్చే ఎన్నికల్లో తగ్గేదిలే అని స్పష్టం చేశారు. తన ముందు మూడు మార్గాలున్నాయని పవన్‌ చెప్పారు. అవి.. 1) ఒంటరిగా పోటీ చేయటం 2) బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయటం 3) బీజేపీ,జనసేన,టీడీపీ కలిసి పోటీ చేయటం అని అన్నారు. ఇక్కడ కండీషన్లు వర్తిస్తాయని కూడా చెప్పారు. తనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీతో కలిసి ముందుకు వెళతానన్నారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్టానం కూడా దీనిపై చర్చలు జరుపుతోందట.Pkపవన్‌తో కలిసి పోటీ చేస్తే బీజేపీకి లాభం ఉంటుంది. ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు అతి తక్కువ కాబట్టి కలిసి పోటీ చేయటం కలిసొస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అయితే, చంద్రబాబు నాయుడ్ని.. పవన్‌ సీఎం అభ్యర్థి అనే మాట ఇరకాటంలో పడేసిందని సమాచారం. ఏపీలో జనసేనతో పోల్చుకుంటే టీడీపీ ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. అలాంటి టీడీపీ.. తక్కువ ఓటు బ్యాంకు ఉన్న జనసేన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటం ఏంటని ఆలోచిస్తున్నారంట. సీట్ల విషయంలో అయితే పర్లేదు కానీ, సీఎం అభ్యర్థి విషయంలో మాత్రం కుదరదన్నట్లుగానే ఉన్నారట. మరోవైపు ఓటమి భయం కూడా చంద్రబాబును వెంటాడుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

ఒకవేళ జనసేనతో కలిసి పోటీ చేసుంటే కచ్చితంగా గెలిచి ఉండేవారు. ఇలా ఈ సారి ఎన్నికల్లో కూడా జరిగితే పరిస్థితి దారుణంగా ఉంటుందని భయపడుతున్నారట. అలా జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పవన్‌ను సీఎం అభ్యర్థిని చేసేందుకు టీడీపీలోని చాలా మంది సీనియర్లు ఆసక్తిచూపించటం లేదట. పైపెచ్చు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పార్టీ నేతల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచనల్లో చంద్రబాబు ఉన్నారట. అన్ని విషయాల్లో తగ్గినా.. సీఎం విషయంలో చంద్రబాబు తగ్గుతారో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి, వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్పని సరైన నేపథ్యంలో చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

ఇవి కూడా చదవండి : Nagababu: వచ్చే సారి ఎన్నికల్లో పోటీ చేసేది లేదు: నాగబాబు

Tags :

  • Chandrababu Naidu
  • janasena
  • Pawan Kalyan
  • tdp
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • బీసీలకే చంద్రబాబు ఓటు..సీట్ల విషయంలో తగ్గేదేలేదని క్లారిటీ

    బీసీలకే చంద్రబాబు ప్రాధాన్యం.. సీట్ల విషయంలో తగ్గేదేలే!

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

    దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

    డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ‘స్వయం AP’తో కొత్త అవకాశాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam