SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Daggubati Venkateswara Rao And Chandrababu Will Reunite Again For Politics

Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చంద్రబాబు పరామర్శ! ఎడబాటుకి ఫుల్ స్టాప్!

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 22 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చంద్రబాబు పరామర్శ! ఎడబాటుకి ఫుల్ స్టాప్!

Daggubati Venkateswara Rao: ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడుల మధ్య బంధుత్వం కంటే.. అంతకు మించిన స్నేహం బంధం ఉండేది. టీడీపీలో ఎన్టీరామారావు తర్వాత నెంబర్‌ 2, నెంబర్‌ 3గా చంద్రబాబు, దగ్గుబాటి ఉండేవారు. ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచారు దగ్గుబాటి. లక్ష్మీ పార్వతి ఎపిసోడ్‌ సమయంలో కూడా ఇద్దరూ ఎంతో సఖ్యతగా ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎన్టీఆర్‌ చేతుల్లోంచి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా ఇద్దరి మధ్యా దూరం ఏర్పడింది. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు దేశం పార్టీనుంచి బయటకు వచ్చేశారు. తర్వాత భార్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇక అప్పటినుంచి నంద‌మూరి కుటుంబంతో క‌లిసే ఉన్నా.. నారా వారితో మాత్రం దూరం జ‌రిగారు. భువ‌నేశ్వ‌రీతో ట‌చ్‌లో ఉన్నా.. చంద్ర‌బాబును దూరం పెడుతూ వచ్చారు.

2014 ఎన్నికల సమయంలో భువనేశ్వరి బీజేపీలో చేరగా.. 2019 ఎన్నికల సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన తన కుమారుడిని ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని చూశారు. కానీ, అతడు అమెరికన్ సిటిజన్ కావడం.. సిటిజన్ షిప్‌ను రద్దు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడటంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీలో నిల్చారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారంటూ నేరుగా, సోషల్‌ మీడియా వేదికగా చాలా సార్లు విమర్శలు చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇటు వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాతినుంచి దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తోడల్లుడు చంద్రబాబుపై కూడా విమర్శలు చేయటం మానేశారు.

Chendrababunaidu

ఈ నేపథ్యంలోనే 2021 డిసెంబర్‌లో జరిగిన ఓ కుటుంబ ఫంక్షన్‌లో ఇద్దరు తోడల్లుళ్లు కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మంగళవారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దగ్గుబాటిని చంద్రబాబు పరామర్శించారు. ఆయన సతీమణి పురంధేశ్వరిని, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దగ్గుబాటి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాసేపు దగ్గుబాటి దంపతులతో కలిసి ముచ్చటించారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు, వెంకటేశ్వరరావుల మధ్య ఎడబాటు తగ్గిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు కుటుంబాలు కలిపిపోయాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కుటుంబ స‌ఖ్య‌త‌.. రాజ‌కీయ స‌ఖ్య‌త‌గానూ మారుతుందా? తోడ‌ల్లుళ్లు మ‌ళ్లీ ఏకం అవుతారా? గ‌తంలోలా క‌లిసి రాజ‌కీయాల‌ను శాసిస్తారా?… ఏమో వేచి చూడాల్సిందే.. మరి, చంద్రబాబు, దగ్గుబాటి కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. పరామర్శించిన చంద్రబాబు

Tags :

  • Ap Politics
  • Chandrababu Naidu
  • Daggubati Venkateswara Rao
  • political news
  • tdp
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

  • సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

    సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • ఏపీ ప్రభుత్వంపై మొదటిసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

    ఏపీ ప్రభుత్వంపై మొదటిసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

  • వైసీపీలోకి జయప్రకాశ్ నారాయణ! ఎంపీగా పోటీ చేయనున్నారా?

    వైసీపీలోకి జయప్రకాశ్ నారాయణ! ఎంపీగా పోటీ చేయనున్నారా?

  • సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

    సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam