SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ott » Arul Saravanans The Legend Movie Ott Release 2

ఎట్టకేలకు ఓటిటిలోకి రాబోతున్న ‘ది లెజెండ్’! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 24 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఎట్టకేలకు ఓటిటిలోకి రాబోతున్న ‘ది లెజెండ్’! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..

ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఓటిటిలోకి వచ్చినా.. డైరెక్ట్ ఓటిటి రిలీజైనా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా ఓటిటికి రెండు నెలల్లోపే వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ డెబ్యూ హీరో మూవీ.. నాలుగు నెలలు గడుస్తున్నా ఓటిటిలోకి రాకపోవడం గమనార్హం. ఆ హీరో ఎవరో కాదు.. శరవణ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్. అవును.. హీరో కావాలన్న కలను తన 52వ ఏట నెరవేర్చుకున్నాడు శరవణన్. ఆయన డెబ్యూ చేసిన మూవీ ‘ది లెజెండ్‘.

Advertisement

శరవణ స్టోర్స్ ద్వారా బిజినెస్ మ్యాన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శరవణన్.. అదే స్టోర్ కి సంబంధించి ఎన్నో యాడ్స్ లో నటించాడు. అయినా హీరోగా సినిమాలు చేయాలనే కోరిక తీరకపోవడంతో.. యాభై రెండేళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చాడు. అదికూడా సొంతంగా బ్యానర్ పెట్టి.. తన సినిమాని తానే ప్రొడ్యూస్ చేసుకోవడం విశేషం. దాదాపు రూ. 60 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ‘ది లెజెండ్’ సినిమాని.. ఏకంగా తమిళ, తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అందరికీ షాకిచ్చాడు. ఎలాగో తన సినిమాకు పెట్టుబడి ఎంతైనా పెట్టగలడు కాబట్టి.. స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ ని పెట్టి ‘ది లెజెండ్’ మూవీని తెరపైకి తీసుకొచ్చాడు.

టెక్నికల్ గా సినిమాకు కావాల్సినవన్నీ బాగా సెట్ అయినప్పటికీ, హీరోగా మాత్రం శరవణన్ సెట్ కాలేదని.. ఆయన యాక్టింగ్ కామెడీగా ఉందనే విమర్శించారు ప్రేక్షకులు. అయినా అవేవీ లెక్క చేయకుండా హీరో కావాలనే డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే.. హీరోగా నటించడం, సినిమా చేయడం వరకు బాగానే ఉంది. కానీ.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాని ఓటిటిలో రిలీజ్ చేయకపోవడమే చర్చనీయాంశంగా మారింది. జూలైలో విడుదలైన ఈ సినిమా.. డిసెంబర్ దగ్గరపడినా ఓటిటి కన్ఫర్మ్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ మధ్య లెజెండ్ మూవీని ఓటిటి రిలీజ్ చేసే ఆలోచనలు లేవని చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ.. ఎట్టకేలకు లెజెండ్ శరవణన్ తన ఆలోచనలు మార్చుకొని ఓటిటి రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ది లెజెండ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. కాగా.. రానున్న డిసెంబర్ లో సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో శరవణన్ సరసన ఊర్వశి రౌటేలా, యాషిక ఆనంద్, రాయ్ లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. రఘువరన్ బిటెక్ ఫేమ్ ఆర్. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. చూడాలి మరి ఈసారి ది లెజెండ్ ఓటిటి రిలీజ్ పక్కా చేస్తాడేమో!

Tags :

  • Arul Saravanan
  • Hotstar
  • Legend Saravanan
  • Movie News
  • OTT Releases
  • The legend movie
  • Urvashi Rautela
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

  • శ్రీలంకలో దంచికొట్టిన వానలు.. కొండచరియలతో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

  • సిద్దిపేటలో బర్త్‌డే పార్టీలో రచ్చ.. కానిస్టేబుల్‌పై ఆరోపణలు

  • బీసీలకే చంద్రబాబు ప్రాధాన్యం.. సీట్ల విషయంలో తగ్గేదేలే!

  • నితిన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 4న ‘అలియాస్ రుక్మిణి’ విడుదల

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam