మనిషి చేసిన మంచి, చెడు పనుల మీద మరణం తర్వాతి జీవనం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మంచి చేసిన వాళ్లు స్వర్గానికి, చెడు చేసిన వాళ్లు నరకానికి వెళతారని అంటూ ఉంటారు. అయితే, మరణం తర్వాత ఏమవుతుంది? అసలు స్వర్గం నరకం ఉన్నాయా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు. దేవుడ్ని నమ్మేవాళ్లు ఉన్నాయని, నమ్మని వాళ్లు లేవని వాదించుకుంటూ ఉంటారు. కొంత మంది తాము చనిపోయి మళ్లీ బతికామని, నరకాన్ని చూశామని చెప్పుకోవటం కూడా […]
ఎప్పుడో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలు విన్నాం. చిన్న వయసులోనే ఓ ముసలావిడకు ఇచ్చి బాల్య వివాహాన్ని చేసేస్తారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీలో వరుడికి 70 ఏళ్లు, వధువుకి 28 ఏళ్లు. తన కోడలినే మామ వివాహం చేసుకున్న వింత సంఘటన. ఇంతకూ ఈ పెళ్లి ఎక్కడ జరిగిందనుకుంటున్నారూ.. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో . ప్రస్తుతం ఈ పెళ్లి ఆ జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే […]
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో కొందరు యువకులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంతటితో ఆగక ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదు, కూడదు అంటే అత్యాచారాలు చేసి ఆపై హత్యలకు కత్తులు నూరుతున్నారు. అయితే అచ్చం ఇలాగే ప్రేమ పేరుతో వేధించిన ఓ యువకుడికి కొంతమంది అమ్మాయిలు నడి రోడ్డుపై చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
దేవతలు వయసు పెరగకుండా, చావు దరిచేరకుండా నిత్య యవ్వనంగా ఉండేందుకు అమృతం తాగుతారని పురాణాల్లో చెప్పారు. అమృతం తాగడం వల్ల వాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేవారట. అయితే మనుషులకు మాత్రం అలాంటి అమృతం అందుబాటులో లేదు. కానీ, రోజూ వ్యాయమం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కొందరు తమ వయసును పెరగకుండా చూసుకుంటున్నారు. వయసు పైబడకుండా సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అసలు వయసు పెరగకుండా ఉంటాలంటే ఏమైనా వైద్యాలు ఉన్నాయా అంటే టక్కున లేవనే చెబుతుంటారు. […]
మన దేశంలో పెళ్లి వేడుకలు జరిగినట్లు మరే దేశంలోనూ జరగవు. లగ్న పత్రిక రాసుకోవడంతో మొదలయ్యే వేడుకలు.. పెళ్లి తంతు ముగిసే వరకు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులు, బంధువుల హడావుడి మామూలుగా ఉండదు. బంధువులు, స్నేహితుల రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోతుంది. మెహందీ ఫంక్షన్, ఫ్రీ వెడ్డింగ్ పార్టీలతో సందడి నెలకొంటుంది. తమ పిల్లల పెళ్లి వేడుకల్లో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆడుతూ, పాడుతూ సరదగా గడుపుతుంటారు. అటువంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో […]
మద్యం మత్తు… ఇదే మనిషిని ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేస్తుంది. చివరికి అదే మత్తులో క్షణికావేశంలో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను హత్య చేయడానికి కూడా వెనకాడరు. ఇకపోతే ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు మద్యానికి బానిసై కట్టుకున్న భార్యలను అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. తాగొచ్చి భార్యను ఇష్టమొచ్చిన రీతిలో తిట్టడం, దాడి చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో నాలుగు గొడవల మధ్య భర్త చేసి దారుణాలను చెప్పుకోలేక ఎంతోమంది మహిళలు తమలో తాము […]
కుర్రకారుకు బ్రేకులు వేయడం కాస్త కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం కొందరు యువకులు చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. ఇంక వారి చేతిలో బైకుంటే.. అదికూడా బుల్లెట్ అయ్యుంటే వారిని ఎవరు ఆపగలరు? అలా రోడ్డుపై పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇద్దరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చేతిలో బండి ఉందిగా అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుల్లెట్ బండిపై హీరోలు కావాలి అనుకున్నారు. కానీ, డివైడర్ కు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వారికి జరిగిన ప్రమాదానికి […]
టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వ్యక్తిగతం తెరిచిన పుస్తకమే చెప్పవచ్చు. దిల్ రాజుకి చిన్న వయసులో వివాహం జరిగింది. ఆమె మొదటి భార్య అనిత 2017లో మరణించారు. వీరికి ఓ కుమార్తె హన్షితా రెడ్డి. దిల్ రాజుకు కుమార్తె అంటే ఎనలేని ప్రాణం.మొదటి భార్య మరణంతో ఒంటరిగా ఉన్న దిల్ రాజుకు కుమార్తె హన్షితా రెడ్డి, ఆమె భర్త అర్చిత్ రెడ్డి కలిసి రెండవ […]
ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు.. వీరి స్థాయి ఏదైనా విధి మాత్రం ఒక్కటే. అదే ప్రజలకు సేవ చేయడం. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడమే వారి కర్తవ్యం. చాలా మంది ప్రజా ప్రతినిధులు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మరికొందరు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. ఇలా ప్రజలతో మమేకమైన సందర్భంలో కొందరు ప్రజాప్రతినిధులు సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. తాము ప్రజల మధ్యలో ఉన్నామనే విషయం మరచి.. […]
ఎప్పుడు, ఎలా, ఎవ్వరితో ప్రేమ పుడుతుందో చెప్పలేం. వీరినే ఎందుకు ప్రేమించారని ప్రశ్నిస్తే.. వారి దగ్గరే సరైన సమాధానం దొరకదు. ప్రేమలో మునిగి తేలితే ప్రేమికులకు ప్రపంచమే కనిపించదు. వారి గురించే ఆలోచనలు చేస్తుంటారు. ఇదంతా ప్రేమలో పడ్డాక. కానీ అసలు సమస్య ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరచడం. ప్రపోజల్ చేసే ధైర్యం లేక చాలా ప్రేమలు ఆదిలోనే అంతమౌతాయి. కొంత మందైతే వాలంటీన్స్ డే కోసం పడిగాపులు కాస్తుంటారు. ఆ రోజు తమ ప్రేమను […]