SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Vijay Devarakonda Is Serious About His Wedding Rumors With Rashmika Mandanna

రష్మికతో పెళ్లి.. జాతీయ మీడియాను ఏకిపారేసిన విజయ్

  • Written By: Karunakar Goud
  • Updated On - Tue - 22 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రష్మికతో పెళ్లి.. జాతీయ మీడియాను ఏకిపారేసిన విజయ్

ఫిల్మ్ డెస్క్- రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. విజయ్, రష్మిక కాంబినేషన్ లో వచ్చి గీత గోవిందం భారీ సక్సెస్ అవ్వగా, డియర్ కామ్రేడ్ సినిమా మంచి పేరు తెచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. విజయ్, రష్మికల మద్య ఏదో ఉందనే పుకారు ముందు నుంచి వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో ఉన్నారని, అందుకే విజయ్ కుటుంబంతో సమయం చిక్కినప్పుడల్లా రష్మిక కనిపిస్తోందంటూ చర్చ జరిగింది. అందులోను పండగల సమయంలో రష్మిక.. విజయ్ తల్లితో కనిపిస్తూ వచ్చింది. విజయ్ తల్లి పుట్టిన రోజు సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో విషెస్ చెబుతూ వస్తోంది. అంతే కాదు న్యూయర్ వేడుకలు కూడా విజయ్, రష్మిక కలిసి జరుపుకోవడం విశేషం.

ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాక.. విజయ్, రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జాతీయ మీడియా సైతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కథనాలను ప్రచురించడంతో విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేశారు.

రష్మికతో తనను జోడిస్తూ రాసిన వార్తలపై తన స్టైల్లో కౌంటర్లు వేశాడు విజయ్. ఎప్పటిలానే చెత్త వార్తలు, నాన్ సెన్స్ అంటూ తిట్టిపోరేశాడు. రాయలేనటువంటి బూతుతో రెచ్చిపోయాడు విజయ్ దేవరకొండ. అన్నట్లు విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ తో లైగర్ సినిమాను పూర్తి చేశాడు. జన గణ మన అనే సినిమా తరువాత సుకుమార్‌ తొ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.

As usual nonsense..

Don’t we just
❤️ da news!

— Vijay Deverakonda (@TheDeverakonda) February 21, 2022

Tags :

  • rashmika mandanna
  • tollywood
  • Vijay and Rashmika
  • Vijay devarakonda
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అభిమానులకు విజయ్ దేవరకొండ క్షమాపణలు

రష్మిక రాకపోవడంపై విజయ్ దేవరకొండ క్షమాపణలు.. కారణం ఏంటంటే!

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam