స్వల్పంగా తగ్గినబంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 160 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,150.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,260.
1కిలో వెండి 65,800
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 16 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు తగ్గి 45 వేల 150 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 160 రూపాయలు తగ్గి 49 వేల 260 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 600 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 30 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 40 రూపాయలు పెరిగింది.