SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » That Is The Main Reason For The Odisha Train Tragedy

ఒడిశా రైలు ప్రమాదానికి ప్రధాన కారణం అదే.. రైల్వే భద్రత కమిషనర్ నివేదిక

ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గత నెల రెండో తేదీన 12841 షాలీమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నల్ అని రైల్వే భద్రత కమీషనర్ దర్యాప్తు నివేదికలో పేర్కొంది.  దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని కూడా తెలియజేసింది.

  • Written By: Hema Latha
  • Updated On - Tue - 4 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Odisha Train: ఒడిశా రైలు ప్రమాదానికి ప్రధాన కారణం అదే.. రైల్వే భద్రత కమిషనర్ నివేదిక

ఇటీవల ఒడిశాలో గత నెల రెండో తేదీన జరిగిన రైలు ప్రమాదం భారతదేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలో ఘోర రైల్వే ప్రమాదం చోటుచేసుకుంది. ఇది ఇండియన్ రైల్వే హిస్టరీలోనే అత్యంత భారీ ప్రమాదాల్లో ఒకటి. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే.  ఈ దుర్ఘటనలో కొన్ని వందల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనపై పలు అనుమానాలు  చోటుచేసుకున్నాయి.  తాజాగా  ‘రైల్వే భద్రత కమిషనర్’ దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నలే అని తెలిపింది. ఈ ప్రమాదాలను అధిగమించడానికి రైల్వే భద్రత కమిషనర్ తీసుకోవలసిన చర్యల గురించి తెలిపింది.

ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద గత నెల రెండో తేదీన 12841 షాలీమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నల్ అని రైల్వే భద్రత కమీషనర్ దర్యాప్తు నివేదికలో పేర్కొంది.  దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని కూడా తెలియజేసింది.  ప్రమాదానికి గల కారణాలను నివేదికలో వెల్లడించింది. తప్పుడు వైరింగ్, తప్పుడు కేబుల్ అనుసంధానం వల్ల కోరమాండల్ ప్రమాదం జరిగిందని తెలిపింది. సిగ్నలింగ్, సర్క్యూట్ మార్పులో లోపాలు కూడా కారణమని తెలిపింది.

odisha

Join Our Whatsapp Channel

సీఆర్ఎస్ నివేదికలోని అంశాలు:

సిగ్నల్ వ్యవస్థలో లోపాలున్నాయని.. రెండు ఈక్వల్ రూట్స్‌ను అనుసంధానించే స్విచ్‌లు  చాలాసార్లు పనిచేయలేదని బహానగాబజార్ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. సిగ్నల్ -టెలికాం సిబ్బంది తగిన చర్యలు తీసుకోలేదు. బహానగాబజార్ స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ 94 దగ్గర ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బ్యారియర్ ను మార్చే పనుల ఆమోదానికి నిర్దిష్ట సర్క్యూట్ డయాగ్రమ్‌ను సరఫరా చేయలేదు. దానివల్లనే తప్పుడు వైరింగ్ జరిగినట్లు.. కొందరు పర్యవేక్షకులు వైరింగ్ డయాగ్రమ్‌ను మార్చినా దానిని అమలు చేయలేదు. ఇటువంటి ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించేలా అధికారులు ఉండాలి.

విపత్తు యాజమాన్య బృందాలకు మధ్య సమన్వయం ఉండాలి. ఉత్తర సిగ్నల్ గూమ్టీ దగ్గర గతంలో జరిగిన సిగ్నలింగ్‌లో ప్రమాదం వల్లనే గూడ్స్ రైలును వెనకవైపు నుండి కోరమాండల్ ఢీకొట్టింది.  సిగ్నల్ వైరింగ్ ఫొటోలను, ఇతర డాక్యుమెంట్లను, సర్క్యూట్లను అప్‌డేట్ చేయాలి.  సిగ్నల్ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి ప్రామాణికమైన నిర్వహణను చేపట్టాలి.  మార్పులు చేసిన సిగ్నల్ సర్క్యూట్ల పనిచేసే విధానాన్ని పరీక్షించి, మార్గాన్ని పునరుద్ధరించేటప్పుడు తనిఖీ చేయడానికి స్పెషల్ టీమ్‌ని అపాయింట్ చేయాలి.

Tags :

  • indian railways
  • national news
  • Odisha Train Tragedy
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల్లో భయాందోళన!

  • పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్!

    వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • తగలబడుతున్న కర్మ భూమి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్..ఐదు బోగీల్లో మంటలు

    పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు..!

    రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam