హైదరాబాద్ : సదరన్ చిల్లీస్ ! మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్.. ! అద్భుతమైన ఇంటీరి యర్ డెకరేషన్ తోపాటు తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో భోజన ప్రియులను సంతృప్తి పరించేందుకు సిద్ధంగా ఉంది సదరన్ చిల్లీస్ ! మల్టీ క్యూజిన్ ఏసీ రెస్టారెంట్.. ! యాప్రాల్ మెయిన్ రోడ్ వద్ద ఉన్న ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం11నుంచి రాత్రి 11 వరకు అందుబాటులో ఉంటుంది. బర్త్ డే సెలెబ్రేషన్స్, మ్యారేజ్ డేలు.. మీ సందర్భం ఏదైనా సంబరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి సకల సౌకర్యాలతో ఏసీబాంక్వెట్ హాల్..సిద్ధంగా ఉంది. 150 మంది తో జరుపుకునేలా అందుబాటులో ఉంది.
సికింద్రాబాద్ లోని యాప్రాల్ మెయిన్ రోడ్ కు సమీపంలో సదరన్ చిల్లీస్ కి చెందిన గజిబో కాఫీ షాప్.. !రంగురంగుల ఇంటీరియర్స్ తోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడుతోంది. ఇక్కడి ప్రత్యేకమైన సీటింగ్ మీకు సరికొత్త అనుభూతి అందిస్తుందని సదరన్ చిల్లీస్ నిర్వాహకులు జ్వాలాశ్రీనివాస్ తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ ప్రత్యేక క్షణాలను మీ ప్రియమైన వారితో గడిపేందుకు ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయని హిమాన్విత హాస్పిటాలిటీ సర్వీసెస్ ఫౌండర్ అండ్ సీఈఓ మధురిమ చదలవాడ వెల్లడించారు. ఉదయం11నుంచి రాత్రి11వరకు గజిబో కాఫీ షాప్..అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు 8801044455 @8121019200/300/400 ఫోన్ నంబర్లను సంప్రదించండి.