SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Shane Warne Daughter Summer Warne Instagram Emotional Post On His Dad Goes Viral

‘మిస్‌ యూ నాన్న..’ కంటతడి పెట్టిస్తున్న షేన్‌ వార్న్‌ కూతురి పోస్టు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 8 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘మిస్‌ యూ నాన్న..’ కంటతడి పెట్టిస్తున్న షేన్‌ వార్న్‌ కూతురి పోస్టు

దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ అకాల మరణంపై యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తనతో కలిసి ఆడిన క్రికెటర్లు సైతం వార్న్‌ మృతిని తట్టులేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక వార్న్‌ కుటుంబసభ్యుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పిల్లలు ఎంత బాధను అనుభవించి ఉంటారు. నాన్నను కోల్పోయిన ఆ హృదయాలు కళ్లలో నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చి ఉంటారు. తాజాగా వార్న్‌ కూతరు సమ్మర్‌ వార్న్‌ తన సోషల్‌ మీడియాలో ఖాతాలో పెట్టిన ఒక పోస్టు వార్న్‌ అభిమానుల చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆ పోస్టులో ”ఇప్పటికే నిన్ను చాలా మిస్సవుతున్నా. చిన్నప్పుడు భయమేస్తే నిన్ను గట్టిగా హత్తుకొని నిద్రపోయేదాన్ని.. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. నీ చివరి క్షణాల్లో నేను పక్కన లేకపోవడం దురదృష్టంగా భావిస్తున్నా. ఆ సమయంలో నీ పక్కన ఉండి ఉంటే.. చేయి పట్టుకొని ఏం కాదు అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుదామనుకున్నా. అడగకుండానే అన్నీ ఇచ్చారు.. బెస్ట్‌ డాడీగా ఉండడం మాకు వరం.” అని పేర్కొంది.

”చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచారు. మీ జోకులతో మమ్మల్ని ఎన్నోసార్లు నవ్వించారు. ఈరోజు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా.. మిస్‌ యూ నాన్న అంటూ వార్న్‌ చిన్న కూతురు బ్రూక్‌ ట్వీట్‌ చేసింది. ”నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి” అంటూ వార్న్‌ పెద్ద కుమారుడు జాక్సన్‌ తన బాధను వ్యక్తం చేశాడు. ”ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్‌ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’’ అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్‌ ఆవేదనతో కుమిలిపోయారు. కాగా ప్రస్తుతం వీరు పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన ఆటగాడి కుటుంబం ఏ విధంగా కుమిలిపోతుందో అంటూ వార్న్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Summer Warne 💎 (@summerwarne)

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Shane Warne
  • Summer Warne
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శృంగార సన్నివేశంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన హీరో, హీరోయిన్

శృంగార సన్నివేశంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన హీరో, హీరోయిన్

  • దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్‌ బౌలర్‌

    దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్‌ బౌలర్‌

  • నాథన్ లయోన్ వరల్డ్ రికార్డు.. షేన్ వార్న్ కూడా ఈ ఫీట్ సాధించలేదు!

    నాథన్ లయోన్ వరల్డ్ రికార్డు.. షేన్ వార్న్ కూడా ఈ ఫీట్ సాధించలేదు!

  • షేన్‌ వార్న్‌ పుట్టిన రోజు సందర్భంగా సచిన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

    షేన్‌ వార్న్‌ పుట్టిన రోజు సందర్భంగా సచిన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

  • Ball of The Century: వీడియో: అద్భుతం మరోసారి ఆవిష్కృతం! షేన్‌ వార్న్‌ వేసిన ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’కి రీప్లే!

    Ball of The Century: వీడియో: అద్భుతం మరోసారి ఆవిష్కృతం! షేన్‌ వార్న్‌ వేసిన ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’కి రీప్లే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam