SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Ram Gopal Varma Counters To Minister Kodali Nani Over Casino Issue

గుడివాడ కేసినో వివాదం: కొడాలి నానిపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 19 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గుడివాడ కేసినో వివాదం: కొడాలి నానిపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్!

రామ్‌ గోపాల్‌ వర్మ పట్టుకోడు.. పట్టుకుంటే వదలడు అని మరోసారి రుజువైంది. ఏపీ మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలీదంటూ కామెంట్‌ చేసిన వర్మ.. మరోసారి కొడాలిపై సెటైర్లు వేశాడు. తాజాగా వస్తున్న గుడివాడ కేసినో వివాదంపై వర్మ తనదైనశైలిలో స్పందించాడు. ఇప్పటికే టీడీపీ నేతలు కొడాలి నానినే అందుకు బాధ్యుడు అంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదే రీతిలో వర్మ కూడా స్పందించాడు.

I completely support and appreciate @IamKodaliNani Garu for his initiative to modernise Gudivada ..People talking against the casino are regressive and should be ignored #JaiGudivada

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022

అయితే వర్మ మాత్రం గోవా తరహా కల్చర్‌ గుడివాడకు రావడాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశాడు. ‘కొడాలి నానికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. గుడివాడను అభివృద్ధి పథాన నడపాలని భావిస్తున్నారు. కేసినో కల్చర్‌ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని పట్టించుకోకండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వివాదంలో కొడాలి నానిని విమర్శించే వారికి వర్మ ఓ ప్రశ్ను సంధించాడు. ‘కొడాలి నాని నిర్వహించిన కేసినోని తప్పుబడుతున్న వారిని నా ప్రశ్న. మీరు గోవా, లాస్‌ వేగస్‌ లో కల్చర్‌ ను తప్పుపట్టరెందుకు?’ అంటూ ఆర్జీవీ సూటి ప్రశ్న సంధించాడు.

My question to people looking down upon @IamKodaliNani initiated casino is “is anyone looking down upon Goa and Las Vegas ?

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022

అంతేకాకుండా ఈ విషయంలో కొడాలి నానిని ఆరాధించాలంటూ చెప్పుకొచ్చాడు. ‘గుడివాడను పారిస్‌, లండన్‌, లాస్‌ వేగస్‌ స్థాయిలో నిలబెట్టిన కొడాలి నానిని అభినందించాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘గోవా కల్చర్‌ ను గుడివాడకు తీసుకొచ్చినందుకు కొడాలి నానిని విమర్శిస్తున్న వారికి ఒకటే చెప్తాను. గుడివాడ వాళ్లు గోవాకు వెళ్తారు కానీ, గోవా వాళ్లు గుడివాడకు రారు.

RGV Tweets on Kodali Nani Gudiwada Issue గుడివాడను ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తున్న కొడాలి నానిని అభినందించాలి’ అంటూ వర్మ వరుస ట్వీట్లతో కొడాలి నానికి మద్దతు తెలుపుతున్నట్లుగానే.. ఇదంతా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అనే భావన వచ్చేలా మాట్లాడాడు. వర్మ ట్వీట్లు మొత్తం కేసినో నడిపింది కొడాలి నానినే అనే అర్తం వచ్చేలా కామెంట్‌ చేశాడు. దీనిపై మంత్రి కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. వర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

. @IamKodaliNani should be admired for placing GUDIVADA on the same level as PARIS, LONDON, LAS VEGAS etc 🙏🙏

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022

Those who are talking against @IamKodaliNani initiated casino are the people who will drag advancement into pre historic dark ages

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022

The dumbos who are accusing @IamKodaliNani for bringing GOA culture to GUDIVADA should realise that GUDIVADA people will go to GOA but GOA people don’t come to GUDIVADA Nani Garu should be admired for trying to modernise GUDIVADA

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022

Tags :

  • casino
  • Gudivada
  • kodali nani
  • Ram Gopal Varma
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తిరుగుళ్ళు మానని ప్రియురాలు! దీంతో ప్రియుడికి కోపం వచ్చి..!

తిరుగుళ్ళు మానని ప్రియురాలు! దీంతో ప్రియుడికి కోపం వచ్చి..!

  • రామ్ గోపాల్ వర్మను అభినందించిన ఏఆర్ రెహమాన్! కారణం.?

    రామ్ గోపాల్ వర్మను అభినందించిన ఏఆర్ రెహమాన్! కారణం.?

  • నాగార్జున యూనివర్సిటీలో RGV వివాదాస్పద వ్యాఖ్యలు!

    నాగార్జున యూనివర్సిటీలో RGV వివాదాస్పద వ్యాఖ్యలు!

  • కాసినో ఆడి రూ. 82 లక్షలు గెలుచుకున్న దంపతులు

    కాసినో ఆడి రూ. 82 లక్షలు గెలుచుకున్న దంపతులు

  • నేను అవార్డులను నమ్మను.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పై RGV కామెంట్స్!

    నేను అవార్డులను నమ్మను.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పై RGV కామెంట్స్!

Web Stories

మరిన్ని...

రోజూ ఒక స్పూన్ వీటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి
vs-icon

రోజూ ఒక స్పూన్ వీటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి

చాట్ GPTతో రోజుకి 2 వేలు సంపాదించవచ్చు!
vs-icon

చాట్ GPTతో రోజుకి 2 వేలు సంపాదించవచ్చు!

ఆస్కార్​ స్టేజీపై ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్​’ నిర్మాతకు అవమానం.. అసలేం జరిగిందంటే!​
vs-icon

ఆస్కార్​ స్టేజీపై ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్​’ నిర్మాతకు అవమానం.. అసలేం జరిగిందంటే!​

ఉగాది నాడు ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి! డబ్బులకు కొరత ఉండదు..
vs-icon

ఉగాది నాడు ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి! డబ్బులకు కొరత ఉండదు..

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మీ పని అంతే!
vs-icon

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మీ పని అంతే!

అనాథల పాలిట కల్పతరువు.. హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌!
vs-icon

అనాథల పాలిట కల్పతరువు.. హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌!

కొత్తిమీర వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు.. అవి ఏంటో తెలుసా!
vs-icon

కొత్తిమీర వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు.. అవి ఏంటో తెలుసా!

నటి ఇంట్లో పనోడికి రూ.10 కోట్ల లాటరీ!
vs-icon

నటి ఇంట్లో పనోడికి రూ.10 కోట్ల లాటరీ!

తాజా వార్తలు

  • ఈ ఉగాది నుంచి మీన రాశి వారి జాతకం! వారికి బాగా కలిసి వస్తుంది..

  • ఈ ఉగాది నుంచి ధనుస్సు రాశి వారి జాతకం! ఈ రెండు సింపుల్ పనులు చేస్తే మీరే కింగ్..

  • బ్రేకింగ్: పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!

  • ఈ ఉగాది నుంచి తులా రాశి వారి జాతకం! ఈ వ్యాపారాలతో లాభం!

  • ఈ ఉగాది నుంచి కన్యా రాశి వారి జాతకం! అదృష్టంతో పాటు డబ్బు కూడా!

  • ఈ ఉగాది నుంచి వృశ్చిక రాశి వారి జాతకం! శని ప్రభావంతో!

  • ఈ ఉగాది నుంచి కుంభ రాశి వారి జాతకం! ఇలా చేస్తే రెండేళ్లు నిశ్చింతగా ఉండచ్చు!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • అక్కడ BJP-TDP కూటమి ఘనవిజయం.. అభినందిస్తూ జేపీ నడ్డా ట్వీట్!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam