ఫిల్మ్ డెస్క్- ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఆ ఒక్క సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరవాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. హిట్లు, ప్లాపులతో సంబందం లేకుండా సినిమా ఛాన్స్ లు వచ్చేస్తున్నాయి పాయల్ రాజ్ పుత్ కు. ఇక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను పాల్ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్ ను ఎదుర్కొనే పాయల్ రాజ్ పుత్, అంతే స్థాయిలో వాటిని తిప్పి కొడుతూ ఉంటుంది.
పాయల్ సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసినా, వీడియోను పోస్ట్ చేసినా అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే గతవారం పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన ఓ వీడియోపై దారుణమైన కామెంట్లు వచ్చాయి. ప్రైవేట్ పార్ట్ కనిపించేలా వీడియో ఉండటంతో నెటిజన్స్ తీవ్రమైన కామెంట్స్ చేశారు. కాస్త ఆలస్యంగా పొరబాటును సరిదిద్దుకుని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసి మరో కొత్త వీడియోను షేర్ చేసింది.
కానీ అంతటితో వదిలేయకుండా దానిపై విచారం వ్యక్తం చేస్తూనే.. బాధ పడిపోయింది పాయల్ రాజ్ పుత్. ఇంత ద్వేషం ఎందుకు.. ఏ మహిళకు లేనివి నాలో ఉన్నాయా.. వాటిని ఇంత వరకు చూడనట్టుగా అందరూ నా మీద మాటలతో దాడి చేస్తున్నారు.. ఆ కామెంట్లను చూసి నేనే కాదు నా ఫ్యామిలీ మెంబర్లు కూడా ఇబ్బంది పడ్డారు.. మా అమ్మ అయితే నన్ను ఇండస్ట్రీని వదిలేసి రమ్మని అన్నారు.. కానీ నేను వీటిని హ్యాండిల్ చేయగలను అని ధైర్యమిచ్చాను.. అంటూ పాయల్ తీవ్ర ఆవేధనను వ్యక్తం చేసింది.
ఇదిగో దాన్ని మరిచిపోక ముందే మరో హాట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పాయల్. తాజా వీడియోలో తన డ్రెస్ జారిపోతోన్నా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు పాయల్ రాజ్ పుత్. నవ్వుతూ కమెరాకు ఫోజు ఇచ్చింది. అలా డ్రెస్ జారిపోవడం, అందాలన్నీ కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలా డ్రెస్ జారిపోతుండటం గమనించలేదా లేక కావాలనే పట్టించుకోలేదా అన్నదే అందరిలో కలుగుతున్న సందేహం.