SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Teenage Girl Climbs Tree To Avoid Getting Vaccinated

వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ.. చెట్టెక్కిన అమ్మాయి..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 17 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ.. చెట్టెక్కిన అమ్మాయి..!

దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకా కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతూనే ఉన్నారు. టీకా తీసుకుంటే ఏం జరిగిపోతుందోననే ఆందోళనతో చాలామంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా అలాంటి భయంతోనే ఓ అమ్మాయి పరుగులు తీసింది. పైగా తనను ఎవరూ చూడకూడదని చెట్టెక్కి కూర్చుంది. అయితే ఆరోగ్య కార్యకర్తలు ఆ అమ్మాయికి సర్ది చెప్పి చెట్టు దగ్గరే వ్యాక్సిన్ వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Baboy says no to vaccine ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చతర్‌పూర్ జిల్లాలో మనకరి గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తున్నారు. అలా వ్యాక్సిన్ వేయడానికి రీనా కరేరే అనే అమ్మాయి ఇంటికి వెళ్లారు. అయితే వారిని చూసి పరుగులు తీసినా రీనా ఏకంగా చెట్టెక్కి కూర్చుంది.

ఇది కూడా చదవండి : ఒకేరోజు తెరమీదకి రానున్న మహేష్ – చిరు సినిమాలు..!

Join Our Whatsapp Channel

వ్యాక్సిన్ వేయించుకోకపోతే కోవిడ్ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని చెట్టు దగ్గరకు వెళ్లి రీనాకు సర్దిచెప్పారు సిబ్బంది. చివరికి రీనాను కన్విన్స్ చేసిన సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఒప్పించారు. అయితే చెట్టు దగ్గరే తనకు వ్యాక్సిన్ వేయాలని కోరింది. దాంతో చెట్టు కిందనే తనను కూర్చోబెట్టి రీనాకు టీకా వేశారు సిబ్బంది. వ్యాక్సినేషన్‌పై అవగాహన లేక మారుమూల ప్రాంతాలలో చాలామంది ఇలా టీకా వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.

Madhya Pradesh: Teen girl climbs tree to avoid getting vaccinated in Chhatarpurhttps://t.co/1pC4EjS6cx pic.twitter.com/HSML2rkBeC

— TOI Bhopal (@TOIBhopalNews) January 17, 2022

Tags :

Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

    జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతుకు రూ.5,000 ఆర్థిక సాయం

    రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

    ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

    టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

  • ఫ్యూచర్ లో ఉండేవి ఈ మూడు ఉద్యోగాలే.. అసలు నిజం చెప్పిన AI ఎక్స్ పర్ట్

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam