SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Sania Reach Noida For Love

సరిహద్దు దాటిన మరో ప్రేమ కథ.. ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి..

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఆస్థి అంతస్తులు, కులమతాలు ఇవేమీ ప్రేమకు అడ్డుకావు. నేటి రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెంది సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిచయాలు సరిహద్దులు దాటుతున్నాయి.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Tue - 22 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సరిహద్దు దాటిన మరో ప్రేమ కథ.. ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి..

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఆస్థి అంతస్తులు, కులమతాలు ఇవేమీ ప్రేమకు అడ్డుకావు. నేటి రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెంది సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిచయాలు సరిహద్దులు దాటుతున్నాయి. ప్రియుడి కోసం ప్రియురాలు సరిహద్దులు దాటి చేరుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ నుంచి ప్రియుడి కోసం ఇండియా వచ్చిన సీమా హైదర్, అదే సమయంలో భారత్ నుంచి పాక్ వెళ్లిన అంజు ప్రేమ వ్యవహారాలు మనకు తెలిసిన విషయమే. ఇదే కోవలో మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి నోయిడాకు వచ్చింది ఆ మహిళ. అసలు ఏం జరిగిందంటే?

ఉద్యోగ రీత్య ఢాకాలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన సానియా అక్తర్ అనే మహిళ నోయిడాకు చెందిన సౌరభ్ కాంత్ తివారీకి మూడేళ్ల క్రితం పరిచయమయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె గర్భం దాల్చింది. అదే సమయంలో సౌరభ్ మళ్లీ వస్తానని సానియాతో చెప్పి నోయిడాకు వచ్చేశాడు. అలా వచ్చిన అతడు తిరిగి వెళ్లలేదు. ఈ క్రమంలో సానియా ఓ పాపకు జన్మనిచ్చింది. తాజాగా తన భర్తను వెతుక్కుంటూ పాపతో కలిసి భారత్ చేరుకుంది. తన భర్త తనతో పాటు రావడానికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

After Seema Haider, a Bangladeshi woman – Sonia Akhtar – has reached Noida with her infant alleging a Noida resident, Saurabh Kant Tiwari, married her in 2021 in Bangladesh and deserted her. She has a valid passport and visa. Police have launched an investigation. pic.twitter.com/99o7Eiv8td

— Shafaque Alam (@shafaquealamTOI) August 21, 2023

Tags :

  • Bangladesh woman
  • Noida
  • Sania Akhtar
  • Saurabh Tiwari
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అతి భారీ వర్షాలు.. నీట మునిగిన కార్లు.. ఎక్కడంటే?

అతి భారీ వర్షాలు.. నీట మునిగిన కార్లు.. ఎక్కడంటే?

  • Service Charge: రెస్టారెంట్లు, బార్లలో సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నారా? ఐతే మీకో గుడ్ న్యూస్..

    Service Charge: రెస్టారెంట్లు, బార్లలో సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నారా? ఐతే మీకో గుడ్ న్యూస్..

  • రెస్టారెంట్ లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. ఎందుకంటే!

    రెస్టారెంట్ లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. ఎందుకంటే!

  • టిఫిన్ బండి పడేసిన ఆర్మీ ఆఫీసర్.. కోపముతో ఏం చేసాడో తెలుసా

    టిఫిన్ బండి పడేసిన ఆర్మీ ఆఫీసర్.. కోపముతో ఏం చేసాడో తెలుసా

  • బీహార్‌లో చనిపోయాడు అనుకుంటే.. ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు!

    బీహార్‌లో చనిపోయాడు అనుకుంటే.. ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam