ప్రేమించిన వ్యక్తులే అన్ని అయి.. వారే ప్రపంచంగా బతికేస్తుంటారు. బేబీ, డార్లింగ్ అంటూ ఒకటే సెల్ ఫోనులో ముచ్చట్లు.. దేశ సమస్యలతో పాటు ఇంట్లో సమస్యలను కథలు కథలుగా చెప్పుకుంటారు. పోనీ అంతటితో ఆగుతారా అంటే.. అదీ కాదూ.. ప్రేమ ముసుగులో కామ వాంఛలకు తెరలేపుతుంటారు.. నడి రోడ్డుపై రొమాన్స్ చేస్తూ..
ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులకు లోకం గురించి ఏమీ పట్టదని అంటుంటారు. మిన్ను విరిగి మీద పడ్డ చలనం ఉండదట. ప్రేమించిన వ్యక్తులే అన్ని అయి.. వారే ప్రపంచంగా బతికేస్తుంటారు. బేబీ, డార్లింగ్ అంటూ ఒకటే సెల్ ఫోనులో ముచ్చట్లు.. దేశ సమస్యలతో పాటు ఇంట్లో సమస్యలను కథలు కథలుగా చెప్పుకుంటారు. పోనీ అంతటితో ఆగుతారా అంటే.. అదీ కాదూ.. ప్రేమ ముసుగులో కామ వాంఛలకు తెరలేపుతుంటారు. నడి రోడ్డుపై బైక్ పై అసభ్యకర రీతిలో కూర్చొవడం, ముద్దులు, మురిపాల, కౌగిలింతలతో రెచ్చిపోతుంటారు. ఇతరులను పట్టించుకోకుండా విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల కాలంలో అనేక ఘటనలు చూశాం. అయితే ఒక్క అమ్మాయితో బహిరంగంగా రొమాన్స్ చేయడం చూశాం కానీ.. ఒకే సారి ఇద్దరు అమ్మాయిలతో రోడ్డుపై శృంగారం లాంటిదే చేశాశాడో యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇటీవల ప్రేమికులు రోడ్డుపై చేస్తున్న వెకిలీ చేష్టలను ఇటీవల చాలానే చూశాం. బైక్ వెనుక భాగంలో కూర్చొబెట్టుకోవాల్సిన యువతులు.. ఇప్పుడు ఎదురు కూర్చొబెట్టుకు తీసుకెళుతున్న వీడియోలు చూశాం. అలాగే నడి రోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ దొరికిపోతున్నారు. మెట్రో, బస్ట్ స్టేషన్, రోడ్లు అని కూడా చూడకుండా కౌగిలింతలు, ముద్దులు వంటి గుజుప్సాకరమైన పనులు చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో మరో విశేషమేమిటంటే.. ఒక్కడే ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేయడం. ఇందులో ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకుంటూ.. తిప్పుతూ, వారితో సరససల్లాపాల్లో మునిగి తేలాడు యువకుడు. వీరు ముగ్గురు కాలేజీ విద్యార్థులు. యూనిఫాములో కనిపిస్తున్నారు. ఈ మొత్తం ఘటనను ఓ ఇంటి బాల్కనీ నుండి వీడియో తీశారు కొందరు. చివరకు వారే.. ముగ్గురిపై నీళ్లు పోయడంతో.. అక్కడి నుండి బైక్ తీసుకుని ముగ్గురు పరారయ్యారు.
— Challa Sridhar Reddy (@Reddychalla3811) May 29, 2023