SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Punjab Aap Mla Being Slapped By Husband Video Viral

వీడియో: అందరూ చూస్తుండగానే MLAని కొట్టిన భర్త!

  • Written By: Dharani
  • Published Date - Fri - 2 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: అందరూ చూస్తుండగానే MLAని కొట్టిన భర్త!

అంతరిక్షంలోకి వెళ్లేంత ప్రగతి సాధించినా.. ఆడవారిని గౌరవించడంలో మాత్రం.. అంతకంతకు దిగజారుతున్నాం. ప్రస్తుంత మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. అక్షరాస్యత, ఆర్థికపరంగా ఎంత అభివృద్ధి చెందినా సరే.. వారికి నేటికి కనీసం మర్యాద లభించడం లేదనేనది వాస్తవం. మరీ ముఖ్యంగా కొందరు మగవాళ్లు.. కట్టుకున్న భార్యను బానిసలా చూస్తారు. వారికి ఊడిగం చేయడానికి వచ్చిన ఓ యంత్రంలా భావిస్తారు. కనీసం మనిషిగా కూడా గుర్తించరు. ఆఖరుకు భార్య ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే ఆమెకు కనీసం విలువ ఇ‍వ్వరు. పైగా సందర్భం దొరికిన ప్రతిసారి పురుషాధిక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.

ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. భార్యాభర్తల మధ్య ఏదో వివాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త.. అందరూ చూస్తుండగానే.. ఆమె చెంప మీద కొట్టాడు. ఇక్కడ సదరు వ్యక్తి భార్య ఒక ఎమ్మెల్యే. కొన్ని లక్షల మంది ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆమెకు ఇంట్లో లభించిన గౌరవం ఇది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. మహిళా కమిషన్‌ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే భర్త మీద కేసు నమోదు చేసింది. ఆ వివరాలు..

punjab

ఈ సంఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. తాల్వండి, సాబో నియోజకవర్గం ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌, ఆమె భర్తకి మధ్య ఏదో వివాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన బల్జిందర్‌ కౌర్‌ భర్త.. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారి ముందే భార్యపై చేయి చేసుకున్నాడు.

పక్కన ఉన్నవారు అతడిని లోపలికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడమే కాక.. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం సిగ్గు చేటు అని.. ఇప్పటికైనా పురుషుల ఆలోచనా ధోరణి మారాలని కోరుకున్నారు.

ఈ వీడియో వైరల్‌ కావడంతో.. పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళలు ఇంట్లోనే ఇలా భర్త చేతిలో వేధింపులకు గురి కావడం దారుణమని పేర్కొంది. ఈ ఘటను సుమోటోగా స్వీకరిస్తూ.. చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే సదరు ఎమ్మెల్యే దీనిపై స్పందించకపోవడం గమనార్హం. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Empowering women is not a deterrent to stop violence against women.Shocking to see @BaljinderKaur_ MLA getting slapped in broad day light.Mindset of men has to change.
The problem lies in the perpetrator’s of these acts.Change this male chauvinism attitude more then anything else pic.twitter.com/Qxm6rhrtht

— Brinder (@brinderdhillon) September 1, 2022

  • ఇది కూడా చదవండి: 1.5 కోట్ల డ్రీమ్‌ హౌస్‌.. కూల్చడం ఇష్టం లేక ఇంటినే తరలిస్తున్న రైతు!
  • ఇది కూడా చదవండి: రూ.6 తో లాటరీ టికెట్‌.. జాక్ పాట్ కొట్టిన కానిస్టేబుల్!

 

Tags :

  • AAP MLA
  • Punjab
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

  • పెళ్లి త‌ర్వాత భార్య‌కు గుబురు గ‌డ్డం.. ఆ భర్త ఏం చేశాడంటే..?

    పెళ్లి త‌ర్వాత భార్య‌కు గుబురు గ‌డ్డం.. ఆ భర్త ఏం చేశాడంటే..?

  • NTRకు ఆకాశంలో థ్యాంక్స్ చెప్పిన ఫ్యాన్స్.. విమానానికి బ్యానర్ కట్టి..

    NTRకు ఆకాశంలో థ్యాంక్స్ చెప్పిన ఫ్యాన్స్.. విమానానికి బ్యానర్ కట్టి..

  • కోట శ్రీనివాసరావు మృతి చెందాడంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

    కోట శ్రీనివాసరావు మృతి చెందాడంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

  • మోడ్రన్ డ్రెస్‌లో సీనియర్ నటి రోహిణి.. స్టన్ అవుతున్న నెటిజన్స్!

    మోడ్రన్ డ్రెస్‌లో సీనియర్ నటి రోహిణి.. స్టన్ అవుతున్న నెటిజన్స్!

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత ఓటమికి 5 ప్రధాన కారణాలు

  • బిజినెస్ ట్రెండ్ మారింది.. ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారం ప్రారంభించండి.. మంచి ఆదాయం!

  • ఈ సమ్మర్ కోసం ఫ్రిడ్జ్‌ లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీకోసం!

  • ఘోరం: కళ్ల ముందే కుప్పకూలిన డ్రాప్‌ టవర్ రైడ్!

  • ఆస్ట్రేలియాకు కోహ్లీ అంటే ఎంతో భయమో ఈ సీన్‌ చూస్తే తెలుస్తుంది!

  • సిజేరియన్ చేస్తుండగా భూప్రకంపనలు.. అయినా ఆపరేషన్ ఆపని డాక్టర్లు!

  • విజయవాడలో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam