SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Prime Minister Modi Cleans Litter At Delhi Video Goes Viral

PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sun - 19 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్!

Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆయన స్వచ్ఛ స్ఫూర్తిని చాటుకున్నారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ చేరుకున్న మోదీ.. రోడ్డుపై కనిపించిన చెత్తను స్వయంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటి చెప్పారంటూ కేంద్రమంత్రి తెలిపారు.

ఇక ఢిల్లీలో నిర్మితమైన ఐటీపీవో టన్నెల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీవో టన్నెల్ ను పరిశీలించారు. ఈ క్రమంలో ఆ ఏరియాలోని రోడ్డుపై చిన్నపాటి వ్యర్థాలను గమనించిన మోదీ స్వయంగా వాటిని తొలగించారు. ప్రస్తుతం ప్రధాని చెత్తను తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని మోదీనే పరిసర ప్రాంతాలను తిలకిస్తూ అక్కడక్కడ చిన్నపాటి వ్యర్థాలను తొలగిస్తూ వీడియోలో కనిపించారు.

 PM Modi

అనంతరం కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. “ప్రగతి మైదాన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అంతర్భాగమే. ఈ ప్రగతి మైదాన్ సమీకృత రవాణా కారిడార్. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ ను అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ తో సహా అనేక అడ్డంకులు ఈ ప్రాజెక్టుకు ఎదురయ్యాయని, కానీ చివరకు సాధించామని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Even during inauguration of the ITPO tunnel, PM @NarendraModi ji made it a point to pick up garbage and ensure cleanliness. pic.twitter.com/HcKb76pZT3

— Piyush Goyal (@PiyushGoyal) June 19, 2022

Tags :

  • Delhi
  • ITPO Tunnel
  • latest telug news
  • modi
  • Prime minister modi
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

    ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

  • బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

    బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

  • ఐఫోన్ కోసం టీచర్‌ను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. చివరికి..

    ఐఫోన్ కోసం టీచర్‌ను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. చివరికి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam