SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Piyush Goyal Compare Indian Economy Growth Like Rrr Movie Collection

RRR సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ సినిమాలానే మేం కూడా!

  • Written By: Dharani
  • Updated On - Mon - 4 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ సినిమాలానే మేం కూడా!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా RRR కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి ఇద్దరు స్టార్‌ హీరోల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఇక దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. RRR సినిమా కబుర్లే వినిపిస్తున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో RRR మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ క్రమంలో తాజాగా త్రిబుల్‌ ఆర్‌ సినిమాపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కలెక్షన్ల మాదిరే.. ఇండియన్‌ ఎకానమీ కూడా రికార్డులు సృష్టిస్తుందని తెలిపారు. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: పవన్‌ కల్యాణ్‌ రేంజ్‌ స్టార్‌ ఎవరూ లేరు.. విజయేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌!

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ త్రిబుల్‌ ఆర్‌ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశ అతిపెద్ద సినిమా RRR. తొలి ఏడు రోజుల్లోనే రూ.750 కోట్లు వసూలు చేసినట్లు విన్నాను. ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తున్నట్లే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులను బద్దలు కొడుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయడమే దీనికి నిదర్శనం’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను టార్గెట్ పెట్టుకుందని.. మార్చి 23న ఆ టార్గెట్‌ను అధిగమించామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

Union Minister makes interesting remarks on RRR movie

ఇది కూడా చదవండి: RRRకి ఊహించని షాక్‌.. ఆ ఇద్దరు హీరోల సినిమాల కన్నా తక్కువ కలెక్షన్స్‌!

పీయూష్ గోయల్‌ వ్యాఖ్యలపై త్రిబుల్‌ ఆర్‌ టీం స్పందించింది. ట్విట్టర్‌ వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘థ్యాంక్యూ పీయూష్ గోయల్‌ జీ. దేశ అభివృద్ధిలో మా సినిమా భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మా సినిమాలాగే మరిన్ని సినిమాలు వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరిగరాయాలని కోరుకుంటున్నాం’ అంటూ RRR టీం ట్వీట్‌ చేసింది. కాగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు రూ. 750 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ పేర్కొంటున్నాయి. ఇక ఉత్తరాదిలోనూ రూ.100 కోట్ల మార్క్‌ ను క్రాస్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 350కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. పియూష్‌ గోయలర్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Thank you @PiyushGoyal ji for your kind words.

Films are a country’s soft power and we are glad to be a small part of India’s growth.

Here’s to hoping many more Indian films make path-breaking records at the Worldwide Box Office…🔥🌊 #RRRMovie https://t.co/zKQYS9GvSH

— RRR Movie (@RRRMovie) April 3, 2022


ఇది కూడా చదవండి: RRR ఆఫర్‌.. రాజమౌళికి నో చెప్పిన హీరోయిన్స్‌ వీళ్లే!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • economy
  • latest telugu news
  • Movie Collections
  • national news
  • Piyush Goyal
  • RRR movie
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam