SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Orphaned Topper From Bhopal Faces Loan Recovery Notices

Loan Recovery: కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే.. లోన్ కట్టాలంటూ మైనర్ బాలికకు నోటీసులు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Loan Recovery: కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే.. లోన్ కట్టాలంటూ మైనర్ బాలికకు నోటీసులు!

సామాన్య ప్రజల పట్ల కొన్ని బ్యాంకులు, మరికొన్ని రుణా సంస్థలు దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. తాము ఇచ్చిన లోన్ రికవరీ కోసం సామాన్య ప్రజలకు నరకం చూపిస్తుంటాయి. వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి దేశం వదలి పారిపోయిన వాళ్లను ఏమి చేయాలని సంస్థలు.. చిన్న చిన్న రుణాలు తీసుకునే సామాన్య ప్రజల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. అలానే తాజాగా రుణం తీసుకున్న ఓ మధ్యతరగతి కుటుంబ విషయంలో ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ దారుణంగా ప్రవర్తించింది. కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే 17 ఏళ్ల మైనర్ బాలికకు లోన్ రికవరీ నోటీసులు పంపింది. విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాలంటూ సంబంధిత సంస్థను ఆదేశించారు.

మధ్యప్రదేశ్ చెందిన వనీషా తల్లిదండ్రులు గతేడాది మే నెలలో కరోనాతో మరణించారు. వనీషాకు 11 ఏళ్ల తమ్ముడు వివాన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం వనీషా వయసు 17 ఏళ్లు మాత్రమే. అయితే తన తండ్రి చనిపోయిన కొద్దికాలానికే ఆమెకు గృహంకు సంబంధించిన రుణం రికవరీ నోటీసులు అందాయి. వనీషా పాఠక్ తండ్రి జితేంద్ర పాఠక్ ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థలో ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో తన ఆఫీసు నుంచి ఇంటి కోసం కొంత రుణం తీసుకున్నాడు. కరోనాతో తండ్రి మరణించిన తర్వాత.. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఆయనకు రావాల్సిన అన్ని సేవింగ్స్‌ను, నెలవారీ కమిషన్లను బ్లాక్ చేసింది. అంతేకాక వినిషా తండ్రి పేరుతో ఉన్న హోమ్ లోన్ విషయంలో లోన్ రికవరీ నోటీసులు పంపింది.

ఇదీ చదవండి: పోలీసుల నుండి తప్పించుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

Join Our Whatsapp Channel

రుణాలన్ని తిరిగి చెల్లించాలని లేదంటే.. చట్టపరమైన చర్యలకు ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లోన్ తీర్చేందుకు తనకు సమయం ఇవ్వాలని వనీషా ఎన్నిసార్లు కోరినా కూడా సదరు ఇన్సూరెన్స్ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ప్రస్తుతం తాను, తన తమ్ముడు మేనమామ అశోక్ శర్మ ఇంట్లో ఉంటున్నామని, లోన్ కట్టేందుకు తమకు కాస్త సమయం ఇవ్వాలని వనీషా కోరింది. తన తల్లిదండ్రులు ఇద్దరూ మే 2021లో కరోనాతో మరణించారని, తామిద్దరం మైనర్లమని ఆ సంస్థ కి రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వినిషా తెలిపింది. అయితే ఆ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి వినిషాకి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇదీ చదవండి: కోడలిగా ఆ గ్రామానికి వచ్చింది..! ఆ ఊరికే దేవత అయ్యింది!

 

మరోవైపు వనీషా అప్లికేషన్‌ను ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపామని లోకల్ అధికారులు చెబుతున్నారు. ఇంకా ప్రధాన కార్యాలయం నుంచి సమాధానం అందలేదని లోకల్ అథారిటీలు చెబుతున్నారు. ఈక్రమంలో సదరు ఇన్సూరెన్స్ సంస్థ అధికారులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. వినిషా కి సంబంధించిన సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

@DFS_India @LICIndiaForever
Please look into this. Also brief on the current status.

Orphaned Topper Faces Loan Recovery Notices https://t.co/MNnC7FG6uM via @economictimes

— Nirmala Sitharaman (@nsitharaman) June 5, 2022

Tags :

  • bhopal
  • latest telugu news
  • Madhya pradesah
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వందే భారత్‌లో చిన్న తప్పిదం!  రూ.6 వేలు నష్టపోయాడు

వందే భారత్‌లో చిన్న తప్పిదం! రూ.6 వేలు నష్టపోయాడు

  • బ్రేకింగ్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో చెలరేగిన మంటలు..

    బ్రేకింగ్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో చెలరేగిన మంటలు..

  • భార్య, పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య.. ఇలాంటి తప్పు అస్సలు చేయకండి

    భార్య, పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య.. ఇలాంటి తప్పు అస్సలు చేయకండి

  • బాలికలతో ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన.. గదిలోకి తీసుకెళ్లి.. ఆపై..

    బాలికలతో ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన.. గదిలోకి తీసుకెళ్లి.. ఆపై..

  • 16 ఏళ్లకే MBBS.. 22 ఏళ్లకే IAS.. 30 ఏళ్లకే 2600 కోట్ల వ్యాపార సామ్రాజ్యం..

    16 ఏళ్లకే MBBS.. 22 ఏళ్లకే IAS.. 30 ఏళ్లకే 2600 కోట్ల వ్యాపార సామ్రాజ్యం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

Most viewed

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam