ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో కొందరు లవర్స్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ప్రేమ పేరు అడ్డు పెట్టుకుని శృంగారం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాం అనే విషయం మరిచిపోయి మరి.. బరి తెగిస్తున్నారు. పట్టపగలు, నడిరోడ్లు, పార్కులు,బస్ స్టాప్ లు, జనసంచారం ఉన్న చోట కూడా రెచ్చిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో కొందరు లవర్స్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ప్రేమ పేరు అడ్డు పెట్టుకుని శృంగారం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాం అనే విషయం మరిచిపోయి మరి.. బరి తెగిస్తున్నారు. పట్టపగలు, నడిరోడ్లు, పార్కులు,బస్ స్టాప్ లు, జనసంచారం ఉన్న చోట కూడా రెచ్చిపోతున్నారు. చుట్టూ ఎవరైనా ఉన్నారన్న కనీస బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై కుక్కలు మాకు తేడా లేదన్నట్లు కొందరు కౌగిలింతలు.. ముద్దులతో రెచ్చిపోతున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో అందరూ చూస్తుండగానే ఓ జంట రెచ్చిపోయింది. ముద్దులు, హగ్గుల తో ఆ ప్రేమ జంట రచ్చ చేసింది. తాజాగా మరో ప్రేమ జంట అదే లిప్ లాక్ ఇచ్చుకుంటూ రొమాన్స్ తో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో రైలులో ఆ ప్రేమ జంట బరితెగించిన విధానానికి అందరు షాకయ్యారు. రైలులో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ ముద్దులతో ప్రేమ జంట రెచ్చిపోయింది. ఈ వీరి రోమాన్స్ సీన్ ను తోటి ప్రయాణికుడి వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో కామెట్స్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో పేరును పోర్న్ హాబ్ గా ఎందుకు మార్చకూడదు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వారు అంత బరితెగించి మరి.. పబ్లిక్ గా ముద్దులు పెట్టుకుంటుంటే ఎవరు ఏమి అనకపోవడం గమన్హరం. ఇలాంటి వారిని ప్రశ్నించక పోతే ఏకంగా రైల్లోనే సంసారం చేస్తారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అతను అమ్మాయికి సీపీఆ చేస్తున్నాడేమో అని మరొకతను చమత్కారంగా ట్వీట్ చేశాడు. ఇటీవలే ఢిల్లీ మెట్రో అవాంఛానీయ ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. గతంలో కూడా కొందరు ప్రేమికులు మెట్రోలో అందరి ముద్దులు ఇచ్చుకుంటూ ఇబ్బందులకు గురిచేశారు.
ఇది మరువక ముందే మరో జంట సిగ్గువిడిచి ఇలా మెట్రోలోనే లిప్ లాక్ లు ఇచ్చుకోవడం చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేస్తూ చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటివి అరికట్టకపోతే మరింత దారుణంగా ప్రవర్తిస్తారని, పబ్లిక్ ప్రాంతాల్లో అసభ్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Why don’t you change the name of Delhi Metro to P0rnHub.
“OMG WHAT” is this ?? #Delhimetro #viralvideo pic.twitter.com/hiRiAzGyjR— Avnendra Singh (@avnendra_s) May 10, 2023