SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Hike In Commercial Gas Cylinders Rate

సామాన్యుడికి మరో షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 1 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సామాన్యుడికి మరో షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వరుసగా చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనితోనే సతమతమవుతుంటే.. ఇప్పుడు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచింది. గ్యాస్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను అమాంతం పెంచుతూ దీపావళి షాక్ ఇచ్చారు.

ఇక 19 కేజీల గ్యాస్ బండ ధరను రూ.266 పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో రూ.2,175, విజయవాడలో రూ. 2,170గా ఉంది. కాకపోతే గృహాల్లో వాడే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచక‌పోవ‌డం కాస్త ఊర‌టనిస్తోంది. అయితే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర నెలకోసారి మారుతోన్న విష‌యం తెలిసిందే. ఆ సిలిండర్లు కొనుగోలు చేసిన అనంత‌రం సబ్సిడీ మొత్తం నేరుగా ల‌బ్ధిదారుల‌ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఇప్పుడు సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ ధర రూ.899.50. కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.926, ముంబైలో రూ.899.50. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50గా ఉంది.

ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య‌ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,734 నుంచి రూ.2,000.50 కు పెరిగింది. ముంబైలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133కు చేరింది. వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటళ్లు, ఇత‌ర సంస్థ‌లు వినియోగిస్తుంటాయి. పెరిగిన ధరలకు చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.. తమ వ్యాపారాలు ఎలా సాగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LPG prices for commercial cylinders increased by Rs 266 from today onwards. Commercial cylinders of the 19 kg in Delhi will cost Rs 2000.50 from today onwards which was costing Rs 1734 earlier. No increase in domestic LPG cylinders.

— ANI (@ANI) November 1, 2021

Tags :

  • gas cylinders rate
  • hike
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కొత్త బైక్ కొనాలా..! ఇదే మంచి సమయం.. లేదంటే నష్టపోతారు..!

కొత్త బైక్ కొనాలా..! ఇదే మంచి సమయం.. లేదంటే నష్టపోతారు..!

  • సామాన్యుడికి షాక్.. మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

    సామాన్యుడికి షాక్.. మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

  • కొండెక్కుతోన్న కోడి గుడ్డు రేట్లు.. ఎంత పెరిగాయంటే?

    కొండెక్కుతోన్న కోడి గుడ్డు రేట్లు.. ఎంత పెరిగాయంటే?

  • ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. ఎంతంటే?

    ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. ఎంతంటే?

  • భారీగా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు.. రేపటి నుంచే అమల్లోకి..!

    భారీగా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు.. రేపటి నుంచే అమల్లోకి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam