SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Flood Victim Woman Slaps Mla

వీడియో: ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. ఇలా చేస్తావా అంటూ..

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చూపెట్టకుండా తప్పించుకు తిరుగుతూ ఆ తర్వాత ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే లీడర్లకు జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆపదలో ఆదుకోని నాయకులను ప్రజలు నమ్మరు. ఇదే కోవకు చెందిన ఘటనలో ఓ ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Thu - 13 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. ఇలా చేస్తావా అంటూ..

ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పాల్గొనే ముందు ప్రజలకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తారు. శక్తికి మించిన హామీలను ఇచ్చి ఓట్లు దండుకుంటారు. తీరా గెలిచాక ముఖం చాటేస్తారు. మరి అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా వారి స్టైల్లో ట్రీట్ మెంట్ ఇస్తారు. సరిగ్గా ఇదే రీతిలో ఓ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యేపై జనం ఎదురుతిరిగారు. మాకిచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఓ మహిళ కోపంతో ఊగిపోతూ అందరు చూస్తుండగానే ఎమ్మెల్యే చెంప పగలగొట్టింది. ఈ హఠాత్పరిణామంతో ఎమ్మెల్యే షాక్ కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఎవరు ఆ ఎమ్మెల్యే? ఆ మహిళ ఎందుకు చేయి చేసుకుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గత కొద్ది రోజులుగా హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో విపరీతమైన వరదలు ఏర్పడి జనజీవనం అస్థవ్యస్తమైంది. భారీ వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్‌ దెబ్బతింది. ఈ కారణంగా దిగువ ప్రాంతమైన ఘులా ప్రాంతం వరదకు గురయ్యింది. తాగేందుకు నీరు లేక, తినడానికి ఏమీ లేక ప్రజలు అలమటిస్తున్నారు. కాగా ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా తమను ఆదుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించడానికి జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ అక్కడికి వచ్చారు.

అతడు అక్కడికి రాగానే వరద బాధితులు చుట్టుముట్టారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనం ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనమంతా వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పేరంటానికి వచ్చినట్టు ఇంత ఆలస్యంగా వస్తారా? అంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. అలా ప్రశ్నిస్తున్న సమయంలోనే ఓ మహిళ తన చేతికి పని చెప్పింది. ఆగ్రహంతో ఎమ్మెల్యే చెంప పగలగొట్టింది. ఈ షాకింగ్ ఘటనతో ఎమ్మెల్యే నివ్వెరపోయాడు. ఎమ్మెల్యేను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది స్థానికులన నుంచి రక్షించారు. ఆ తరువాత ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు వల్లే వరదలు సంబవించాయని, జనాగ్రహాన్ని తాను తప్పుబట్టట్లేదని, తనపై చేయి చేసుకున్న మహిళను క్షమిస్తున్నానని, ఆమెపై ఏవిధమైన చర్యలు తీసుకోను అంటూ స్పష్టం చేశారు.

#WATCH | Haryana: In a viral video, a flood victim can be seen slapping JJP (Jannayak Janta Party) MLA Ishwar Singh in Guhla as he visited the flood affected areas

“Why have you come now?”, asks the flood victim pic.twitter.com/NVQmdjYFb0

— ANI (@ANI) July 12, 2023

Tags :

  • floods
  • haryana
  • MLA Ishwar Singh
  • slaps
  • woman
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

  • హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. శిథిలాల కింద ఇంకా 13 మంది..

    హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. శిథిలాల కింద ఇంకా 13 మంది..

  • ఐఫోన్ కోసం టీచర్‌ను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. చివరికి..

    ఐఫోన్ కోసం టీచర్‌ను ఈడ్చుకెళ్లిన బైకర్లు.. చివరికి..

  • అర్ధరాత్రి మహిళపై దాడి చేసిన దొంగ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    అర్ధరాత్రి మహిళపై దాడి చేసిన దొంగ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • ప్రముఖ న్యూస్ ఛానల్ ఎడిటర్ అరెస్ట్..

    ప్రముఖ న్యూస్ ఛానల్ ఎడిటర్ అరెస్ట్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam