SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Delhi Women Take Out Petrol Bike Sets It Fire

అర్ధరాత్రి రోడ్లపై ఈ మహిళ చేస్తున్న పని తెలిస్తే వణికిపోతారు!

ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలకు భద్రత లేకుండా పోతుంది. కేటుగాళ్లు రాత్రి పూట బైక్స్ లో పెట్రోలు కాజేయడం.. కార్లు ఇతర వాహనాల టైర్లు తీసుకొని వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది సైకో లు వాహనాలకు నిప్పులు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 12 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అర్ధరాత్రి రోడ్లపై ఈ మహిళ చేస్తున్న పని తెలిస్తే వణికిపోతారు!

సాధారణంగా పట్టణాల్లో నివాసస్థలాలు చాలా ఇరుకుగా ఉంటారు. రోజంతా పనులపై తిరిగి వచ్చి రాత్రి తమ బైకులు, కార్లు ఇంటి ముందు కానీ లేదా ఇంటి ఆవరణలో పార్కింగ్ చేస్తుంటారు. ఇటీవల బయట పార్క్ చేసిన వాహనాలు సేఫ్టీగా ఉంటాయన్న ధీమా లేకుండా పోతుంది. కొంతమంది కేటుగాళ్లు టైర్లు, విలువైన వస్తువులు.. పెట్రోల్ దొంగతనాలు చేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు సీట్లు చింపడం, నిప్పు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఢిల్లీలో ఓ మహిళ రాత్రిపూట సైకోగా మారి ఇళ్లముందు ఉన్న బైకులకు నిప్పుపెడుతుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల పట్టణాల్లో ఇంటి ముందు పార్క్ చేస్తున్న వాహనాలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతున్నాయి. తెల్లవారి తమ బైకులు, కార్లు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దేశరాజధాని ఢిల్లీలో ఓ మహిళ చేసిన పనికి అందరూ షాక్ తింటున్నారు. సైకోగా మారిన ఓ మహిళ ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. అందరూ పడుకున్న తర్వాత మహిళ బయటకు వచ్చి అటూ ఇటూ తిరుగుతూ.. బైక్ వద్దకు వెళ్లి పెట్రోల్ లీక్ చేసి అగ్గిపుల్ల వెలిగించి నిప్పు పెట్టి పారిపోతుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత కొంతకాలంగా ఆ మహిళ బయట పార్క్ చేసి ఉన్న బైకుల వద్దకు వెళ్లి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని బైక్ నుంచి పెట్రోల్ లీక్ చేసి నిప్పు పెట్టి దర్జాగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఉదయం తమ వాహనాలు కాలిపోయి ఉండటంతో యజమానులు లబోదిబో అంటున్నారు.  తాజాగా ఈ ఘటన ఢిల్లీ.. జైత్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మొదట ఓ బైక్ కి నిప్పు పెట్టి అది కాలుతుండగానే.. మరో బైక్ వద్దకు వెళ్లి కాల్చే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు ఆమెను పట్టుకున్నారు. సదరు మహిళ మానసిక పరిస్థితి బాగాలేనట్టు కనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

#WATCH | A woman was found taking out petrol from a bike and setting it on fire in Jaitpur police station area of Delhi’s South East District last night. She was later trying to put another bike on fire during which locals caught her and handed her over to police: Delhi Police… pic.twitter.com/EXqSZ1f8nQ

— ANI (@ANI) May 12, 2023

Tags :

  • bike
  • Delhi
  • Delhi Police
  • fire
  • Petrol
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

  • వీడియో: దారుణం.. బైక్ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..!

    వీడియో: దారుణం.. బైక్ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..!

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

    ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

  • బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

    బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam