SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Delhi Metro Dcp Seeks Public Help For Identifying The Man Who Act In Unseen Video

వీడియో: ఢిల్లీ మెట్రోలో వ్యక్తి నీచపు పని.. ఆచూకీ చెప్పాలంటున్న పోలీసులు!

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తీసుకొచ్చిన మెట్రో ప్రయాణం, యువతీయువకుల రాసలీలకు వేదికవుతోంది. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా.. ముద్దులతో, అసభ్యకర చేష్టలతో బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 17 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఢిల్లీ మెట్రోలో వ్యక్తి నీచపు పని.. ఆచూకీ చెప్పాలంటున్న పోలీసులు!

‘కామా తురాణం.. నభయం నలజ్జ..‘ కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి సిగ్గు, ఎగ్గూ, భయం, భక్తి ఏవీ ఉండవు అని అర్థం. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో జరుగుతోంది ఇదే. యువతీయువకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఉన్న వారిని పట్టించుకొకుండా రొమాన్స్ చేయడం, హద్దులు దాటి ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంచితే, గతనెలలో ఓ వ్యక్తి ఢిల్లీ మెట్రోలో నీచపు పనికి తెరలేపాడు. చుట్టూ ప్రయాణికులుఉన్నా, వారి ముందటే హస్తప్రయోగం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడం, ఢిల్లీ మహిళా కమిషన్ అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం చేసిన వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆచూకీ తెలపాలంటూ ప్రజలను కోరారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో డీసీపీ నిందితుడి ఫోటోను విడుదల చేశారు. ‘ఢిల్లీ మెట్రోలో అసభ్యకరమైన పనిచేసిన ఈ వ్యక్తి కోసం గాలిస్తున్నాం.. అతని ఆచూకీ తెలిసిన వారు మెట్రో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం.. 8750871326 లేదా 1511 కంట్రోల్ రూం నెంబర్ కు కాల్ చేసి అతని వివరాలు తెలియజేయవచ్చు. ఆచూకి తెలిపిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతాం..’ అని ఢిల్లీ మెట్రో డీసీపీ ప్రకటన చేశారు. ఢిల్లీ మెట్రోలో జరుగుతున్న దారుణాలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Viral Video of Man Masturbating in #DelhiMetro. Cases of sexual harassment are high in India pic.twitter.com/p6qMe5Wcr4

— South Asian Journal (@sajournal1) May 1, 2023

This man was performing obscene act in Delhi metro and he is now wanted in FIR NO.02/23 PS IGIA metro. Please inform SHO IGIA metro on 8750871326 or 1511 (control room) or 112 (police helpline). Identity of the informer will be kept confidential.
Help Delhi Police
Thank You. pic.twitter.com/Idf6TRKd2n

— DCP Metro Delhi (@DCP_DelhiMetro) May 16, 2023

Tags :

Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

    చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam