SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Candidate Rs 10000 Deposit Money In Coins From Yadgir Constituency In Karnataka

Karnataka Elections: రూ.10,000 చిల్లరతో MLAగా నామినేషన్ వేసిన అభ్యర్థి!

కర్ణాటకలో ఎన్నికల వేళ ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Wed - 19 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Karnataka Elections: రూ.10,000 చిల్లరతో MLAగా నామినేషన్ వేసిన అభ్యర్థి!

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో బిజి బిజీగా గడుపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇప్పటికే బీజేపీ 222 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. అలానే కాంగ్రెస్ సైతం 50 స్థానాలకు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలానే ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తుంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రూ.10వేల చిల్లర నాణేలతో వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాడు.

కర్ణాటకలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అలానే ఈ సారి గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వారు కూడా కొన్ని స్థానాల్లో ప్రభావం చూపించనున్నారు. మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రభావం చూపించనున్నారు. అందుకే చాలా చోట్లు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. అయితే ఓ వ్యక్తి ఎమ్మెల్యేగా వేసిన నామినేషన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Mla Candidate Nomination with one ruppe coins in karnataka (2)

యాదగిరి అసెంబ్లి నియోజకవర్గం నుండి వెంకప్ప అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు నామినేషన్ కు కొంత రుసుము డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వెంకప్ప మాత్రం మొత్తం నాణేల రూపంలో తెచ్చి ఎన్నికల అధికారుల ముందు కుప్పగా పోశారు. పది వేల రూపాయలను నాణేల రూపంలో అధికారులకు వెంకప్ప చెల్లించాడు. అధికారులు వాటిని లెక్కించి, అతడి నామినేషన్ తీసుకున్నారు. వెంకప్ప కూడా ఈ మొత్తాన్ని తన నియోజకవర్గంలోని ప్రజల నుంచి సేకరించినట్లు తెలిపాడు.

నామినేషన్ చివరి తేదీ ఈనెల 20 కాగా, ఉప సంహరణకు ఏప్రిల్ 24 చివర తేదీ. అలానే మే 10వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. అలానే మే 13న ఎన్నికల ఫలితాల వెల్లడి కానున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఆసక్తికరమైన ఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకప్పకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..నాణేల రూపంలో వెంకప్ప రుసుము చెల్లించడంపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WATCH | An independent candidate Yankappa paid his deposit money of Rs 10,000 entirely in one rupee coins while filing his nomination from Yadgir constituency of Karnataka. He collected the coins from people across the constituency, to contest the Karnataka elections on May 10. pic.twitter.com/OIfcLF223d

— ANI (@ANI) April 19, 2023

Tags :

  • Karnataka
  • Karnataka Assembly Elections
  • national news
  • Yadgir
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam