సమాజంలో చాలా మంది మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్తింట్లో వివిధ రకాల వేధింపులకు మహిళలు గురువుతున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పని తెలిస్తే మీరు షాకవుతారు. అవకాశం ఉన్నన్ని కేసులు భర్తపై పెట్టి.. ఓయో హోటల్ రూమ్ లో పరాయి వ్యక్తితో పట్టుబడింది.
సమాజంలో చాలా మంది మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్తింట్లో వివిధ రకాల వేధింపులకు మహిళలు గురువుతున్నారు. అందుకే వారికి వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. ఎందరో మహిళల కూడా వేధింపులకు గురిచేస్తున్న భర్తలపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఇద్దరిలో తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే.. చట్టాలు మహిళలు అనుకూలంగా ఉంటాయనేది వాస్తవం.
వాస్తవంగా ఎంతో మంది మహిళలు భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. అందుకే చట్టాలు వారికి అనుకూలంగా ఉంటాయి. అయితే కొందరు మహిళలు మాత్రం.. చట్టాలను, సెక్షన్లను తప్పుగా వినియోగిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి అత్తింటివారిపై కేసులు పెడుతు.. వారిని మానసిక వేదన గురి చేస్తున్నారు. ఇలా నిజంగా అత్తింటి వారి నుంచి వేధింపులు గురువుతున్న మహిళలు ఒకవైపు అయితే.. వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం అనవసరంగా చట్టాలు వాడుకునే మహిళలు మరొకవైపు ఉన్నారు. ఇలా మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను కొందరు మహిళలు .. తమ స్వార్ధాల కోసం ఉపయోగించిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ మహిళ కూడా అలాంటి పనే చేసింది. ఈమె గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వకమానరు.
ఓ ప్రాంతంలో నివాసం ఉండే మహిళ.. తన భర్తపై కేసు పెట్టింది. ఇలా ఒక్క కేసు కాదు.. ఒక మహిళ ఎన్ని రకాల కేసులు పెట్టగలదో.. అన్ని అవకాశలు ఉన్న కేసులను భర్తపై పెట్టింది. అలా భర్తను వివిధ కేసుల్లో ఇరికించిన కోర్టు చుట్టు తిరిగేలా చేసింది. ఇలా భర్తపై కేసులు పెట్టి.. హింసించిన సదరు మహిళ.. కొన్ని రోజుల క్రితం ఓయో హోటల్ రూమ్ లో పరాయి వ్యక్తితో పట్టుబడింది. పరాయి వ్యక్తితో ఓయో రూమ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఆమె బండారం బయటడంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
అప్పటి వరకు భర్త విషయంలో ఆమె చెప్పిన మాటలు నమ్మిన స్థానికులు.. ఇలా పరాయి వ్యక్తితో దొరకడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పరాయి వ్యక్తి మోజుతోనే కాకుండా.. ఇతర కారణలతో కూడా కొందరు మహిళలు.. వివిధ కేసులో భర్తలను ఇరికించి తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. నిజంగా వేధింపులకు గురయ్యే మహిళలకు ఈ చట్టాలు మంచిదే. తమ వ్యక్తిగత కక్షల కోసం చట్టాల్లోని లోసుగులను వాడుకని వేధిస్తున్న ఇలాంటి మహిళలకు ఎలాంటి శిక్షలు విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.