SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » A Police Constable Saved An Old Man Who Fell From A Running Train

Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడ్డ వృద్ధుడు.. దేవుడిలా వచ్చి కాపాడిన కానిస్టేబుల్! వీడియో వైరల్

ఇటీవల రైల్వే ఫ్లాట్ ఫామ్స్ వద్ద పలు ప్రమాదాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రైల్వే సిబ్బంది ఎన్ని సూచనలు చేస్తున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది. రన్నింగ్ ట్రైన్లు ఎక్కి జారిపోయి రైలు కింద పడి చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 7 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడ్డ వృద్ధుడు.. దేవుడిలా వచ్చి కాపాడిన కానిస్టేబుల్! వీడియో వైరల్

సాధారణంగా రైల్వే స్టేషన్లలో ప్రమాదాలు తరుచూ జరుగుతూ ఉంటాయి.. రైల్ ఎక్కే సమయంలో కాలు జారి పడిపోవడం.. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్న సమయంలో జారిపోవడం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.. కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ వృద్దుడు ఫ్లాట్ ఫామ్ మద్యలో పడిపోయాడు.. వెంటనే అతన్ని గమనించిన రైల్వే పోలీస్ కానిస్టేబుల్ వేగంగా వచ్చి వృద్దుడిని లాగివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.. ఈ ఘటన ముంబాయిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ముంబాయి వాసాయిలో రైలు బయలుదేరుతున్న సమయంలో ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఫ్లాట్ ఫారమ్ మద్య గ్యాప్ లో పడిపోయాడు.. అది గమనించిన రైల్వే ఎంప్లాయ్ అతి వేగంగా వచ్చి వృద్దుడిని బయటికి లాగి రక్షించాడు. విజయ్ మాలేకర్ అనే 74 ఏళ్ల వృద్దుడు కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశాడు.. అంతలోనే బ్యాలెన్స్ తప్పి రైలుకు ప్లాట్ ఫామ్ కి మద్య ఉన్న గ్యాప్ లో జారిపోయాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ గమనించి ఆ వృద్దుడిని బయటకు లాగి రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. వృద్దుడు పడిపోయిన సమయంలో చుట్టుపక్కల జనాలు కూడా ఉన్నారు.. కానీ ఎవరూ స్పందించలేదు. ఈ దృశ్యాలు అక్కడ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.

బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి ప్రభుత్వం రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీస్ కానిస్టేబుల్ స్పందించిన తీరు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధ్యగల పోలీస్ ఇలా ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైల్వే ఫ్లాట్ ఫామ్స్ వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలని.. కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేయవొద్దని రైల్వే పోలీసులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

A police constable (Thanambir) of Vasai GRP saved the life of a passenger while trying to catch a moving train. This incident took place on 5th April at Vasai Road railway station.#Mumbai pic.twitter.com/50uLuT96bd

— Siraj Noorani (@sirajnoorani) April 6, 2023

Tags :

  • Mumbai
  • Passenger
  • Police Constable
  • Train
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

  • రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

    రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

  • ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

    ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

  • కోడలికి ఏ అత్త చేయని త్యాగం ఇది! విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు..

    కోడలికి ఏ అత్త చేయని త్యాగం ఇది! విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు..

  • ప్రయాణికులకు షాక్.. 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు.. ఎక్కడంటే!

    ప్రయాణికులకు షాక్.. 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు.. ఎక్కడంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam