SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Us Man Spends Rs 1 35 Crore For Height Increase

అమ్మాయిలతో సుఖం కోసం రూ.1.35కోట్లు ఖర్చు! చివరకు ఏం సాధించాడంటే..?

అమ్మాయిలని ఇష్టపడనివారు, వారితో డేటింగ్ కు వెళ్లాలని కలలు కననివారు ఎవరూ ఉండరు. అలానే ఈ యువకుడు కలలు కన్నాడు. కానీ అందుకు కొందరు అమ్మాయిలు అంగీకరించినా.. మరికొందరు అతన్ని కాదనేవారు. నన్ను కాదంటారా సదరు యువకుడు అంటూ తెగ ఫీల్ అయిపోయేవాడు. ఇక లాభం లేదనుకొని.. కోట్లు ఖర్చు చేసి ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 15 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమ్మాయిలతో సుఖం కోసం రూ.1.35కోట్లు ఖర్చు! చివరకు ఏం సాధించాడంటే..?

నలుగురు అబ్బాయిలు ఓ చోట చేరారంటే అమ్మాయిల గురుంచి తప్పకుండా చర్చ జరుగుతుంది. అందులో ఒకరు అమ్మాయిలను ఎలా పడేయాలరా మామ అంటే.. ఇంకొకరు ‘అదొక ఆర్ట్‌రా.. పడేయడం అన్నది చాలా ఈజీ. అందులోనూ అమ్మాయిలు నాలాంటి కిర్రాక్ గాళ్లకే పడతారు. మంచోడా..? కాదా..?, అందంగా ఉన్నాడా..? లేడా..?, హైట్ ఉన్నాడా..? ఇలాంటివేం చూడరు మామ అని చెప్తుంటారు. వాస్తవానికి ఇది నిజమే అయినా ఓ యువకుడి జీవితంలో మాత్రం ఇలా జరగలేదు. పొడవు తక్కువున్నాడంటూ అమ్మాయిలు అతన్ని రిజక్ట్ చేశారు. ఆ విషయం అతన్ని మానసికంగా బాగా కృంగదీసింది. ఇక లాభం లేదనుకున్నాడు. హైట్ పెరగడం కోసం ఆస్పత్రుల వెంట పరుగులు పెట్టాడు. చివరకు కోటికి పైగా ఖర్చు చేసి ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఆ వివరాలు ..

అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన మోసెస్‌ గిబ్సన్‌(41) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతగాడికి అమ్మాయిలంటే తెగ ఇష్టం. అమ్మాయిలతో డేటింగ్ కు వెళ్లాలని తెగ కలలు కనేవాడు. అందుకు కొందరు అమ్మాయిలు అంగీకరించినా.. మరికొందరు కాదనేవారు. అలా అతన్ని కాదనడానికి బలమైన కారణం.. అతడు తక్కువ ఎత్తు ఉండటమే. గిబ్సన్‌ కేవలం 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండేవాడు. దీంతో అమ్మాయిలను ఆకర్షించలేకపోయాడట. అందుకే.. తాను ఎలాగైనా ఎత్తు పెంచుకోవాలని అనుకున్నాడు. అతను తన ఎత్తును పెంచుకోవడానికి చాలా రకాల మందులు వాడాడు. కానీ లాభం లేదు. పోనీ కాసేపు ఆనందం కోసం బూట్లలో కింద కొన్ని వస్తువులు పెట్టుకొని ప్రయత్నించినా ఎత్తు కనిపించేవాడు కాదట.

ఇక లాభం లేదనుకొని ఖర్చు ఎక్కువైనా కాళ్లకు సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే, ఈ సర్జరీ ఖర్చుతో కూడుకున్నదని, సర్జరీ సమయంలో, ఆ తర్వాత చాలా నొప్పిని భరించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ తాను వెనకడుగు వేయలేదు. అందుకోసం మరో జాబ్ కూడా చేశాడు. ఉబెర్ డ్రైవర్‌ పైగా అవతారం ఎత్తాడు. అలా 75 వేల డాలర్లు సమకూర్చాడు. 2016లో సర్జరీ చేయగా.. 3 ఇంచులు పెరిగాడు. ఆ తర్వాత అతని ఆనందానికి అవది లేకుండా పోయింది. ఇంకొంచెం హైట్ పెరిగితే బాగుండు అను కొని.. ఈ ఏడాది మార్చిలో 98 వేల డాలర్లు ఖర్చు పెట్టి మరోసారి సర్జరీ చేయించుకున్నాడు. అలా మరో 2 ఇంచులు పెరిగాడు. ఇప్పుడు అతని హైట్ 5 ఫీట్ల 10 ఇంచులు.

ఈ రెండు సర్జరీలకు కలిపి అతడు పెట్టిన ఖర్చు సుమారు 1.70 లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.35కోట్లు. గతాన్ని తలుచుకుంటే చాలా భయమేసిందని గిబ్సన్‌ తెలిపాడు. ఇప్పుడు హైట్ పెరగడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతున్నాడు. మహిళలతో ఫ్రీగా మాట్లాడుతున్నాని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఇప్పుడు తనకో గర్ల్‌ఫ్రెండ్‌ కూడా ఉందని చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అయినప్పటికి మరో ఇంచు పెరిగితే బావుండు అనే ఆలోచన మాత్రం అతనిలో తగ్గడం లేదు. ఇతగాడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Moses Gibson spent 170k on 2 height lengthening surgery after being subjected heightism for being 5’5!

He said he long struggled to get a girlfriend due to his 5-foot-5-inch frame, initially turning to medication and a “spiritual healer” to try to increase his height… He… pic.twitter.com/HqoTcUyCZR

— The Cosmetic Lane (@TheCosmeticLane) April 12, 2023

Tags :

  • America
  • international news
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

    నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

    Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam