అమెరికాలో ఉంటున్న ఓ మహిళ పక్కింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. అంతటితో సరిపెట్టకుండా ఆ బాలుడితో శరీరక కోరికలు తీర్చుకుంది. కట్ చేస్తే ఆ మహిళ గర్భం దాల్చింది. కోర్టు తీర్పు ఏంటో తెలుసా?
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన మహిళలు భర్తలను కాదని పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ప్రియుడితో ఉండేందుకు అడ్డుగా ఉన్న భర్తను కూడా అంతమొందిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. కొందరు మహిళలు అయితే వావివరసలు మరిచి స్కూల్ కు వెళ్లే విద్యార్థులతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ 13 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించి.. చివరికి గర్భం కూడా దాల్చింది. చివరికి ఏం జరిగిందంటే?
అమెరికా కొలరాడో రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఆండ్రియా సెరానో (31) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆ మహిళ.. తన పక్కింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. మెల్ల మెల్లగా అతనితో స్నేహం చేస్తూ.. చివరికి ఆ బాలుడిని తన కొంగున వేసుకుంది. అంతేకాకుండా.. ఆ బాలుడితో సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేసింది. ఆండ్రియా చాలా రోజుల పాటు ఆ బాలుడితో శారీరక కోరికలు తీర్చుకుంటూ వచ్చింది. కట్ చేస్తే ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆండ్రియాను అరెస్ట్ చేశారు. మా కుమారుడి జీవితాన్ని నాశనం చేసిన ఆండ్రియాను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అయితే ఈ కేసు కోర్టుకు వెళ్లడంతో ఆ మహిళ అసలు నిజం బయటపెట్టింది.
నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ బాలుడే తండ్రి అని చెప్పి అందరినీ షాక్ గురి చేసింది. అయితే ఈ ఘటనలో ఆ బాలుడు ఆ మహిళపై ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం విశేషం. దీంతో ఈ కేసును ఎటు తేల్చాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకున్నారు. ఇక న్యాయ స్థానం 75 వేల డాలర్లు జరిమానా విధిస్తూ ఆ మహిళను విడుదల చేయాలంటూ తీర్పును వెలువరించింది. మహిళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలిపింది. ఇక ఆ మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ బాలుడినే తండ్రిగా పరిగణించాలని కూడా కోర్టు తెలిపడం విశేషం.