SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Toddler Ordered Furniture While Playing His Mothers Smartphone

అమ్మ ఫోన్ లో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 27 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమ్మ ఫోన్ లో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు

ప్రస్తుతం నడుస్తోంది స్మార్ట్ యుగం. అందుకే ఈ కాలం పిల్లలు అంతే స్మార్ట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పిల్లలు నెలల వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వాడటం మొదలు పెడుతున్నారు. ఫోన్ చేతికిచ్చి.. వారికి నచ్చిన వీడియోలు, గేమ్ లు పెడితే తప్ప తినడం లేదంటే ఎంతలా వీటికి అడిక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే పిల్లలు ఇలా స్మార్ట్ ఫోన్ ఇవ్వడం వారి ఆరోగ్యానికి ప్రమాదం అని.. పెరుగుదలపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటితో పాటు మరో రకం తలనొప్పులు కూడా ఉంటాయి. అదేంటో తెలియాలంటే ఇది చదవండి.

ఆడుకునేందుకు తల్లి ఫోన్ తీసుకున్న ఓ చిన్నారి.. తనకు తెలియకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసి.. రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు. ఇంటికి డెలివరీ వచ్చిన వస్తువులు చూసి ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతయ్యింది. ఆరా తీయగా తమ చిన్నారి చేసిన పని గురించి వారికి తెలిసింది. అమెరికా, న్యూజెర్సీలో ఉంటున్న ఎన్నారై దంపతులకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి : 19 ఏళ్లకే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన యువతి

న్యూజెర్సీలో ఉంటున్న ప్రమోద్ కుమార్ కుటుంబం ఇటీవల ఇల్లు మారారు. కొత్త ఇంటిలోకి అవసరమైన గృహోపకారణాలను కొనేందుకు మధుమతి కుమార్, ఆన్‌లైన్‌ యాప్ ద్వారా కావాల్సిన వస్తువులను వెతికి.. కార్ట్ లోకి యాడ్ చేసి పెట్టుకుంది. పనులన్నీ అయ్యాక కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చులే అనుకుని ఫోన్ పక్కన పెట్టింది. అయితే తాను ఆన్‌లైన్‌ కార్ట్ లో యాడ్ చేసిపెట్టిన ఒక్కో వస్తువు, ఇంటికి వస్తుండడంతో ఆశ్చర్యపోయిన మధు కుమార్.. తన భర్త ఆర్డర్ చేసి ఉంటాడేమోనని అడిగింది. తానేమి ఆర్డర్ చేయలేదని భర్త బదులివ్వడంతో తన ఇద్దరు పిల్లలను అడిగింది. వారు కూడా ఏమి ఆర్డర్ చేయలేదని చెప్పడంతో.. ఇక ఇది తమ రెండేళ్ల కుమారుడు ఆయాన్ష్ పనే అయివుంటుందని గ్రహించింది.

ఇంటికి చేరుకున్న వస్తువులను వెనక్కు ఇచ్చేందుకు సదరు సంస్థకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా, అందుకు ఒప్పుకున్న సంస్థ సభ్యులు వస్తువులన్నీ తీసుకుని పూర్తి డబ్బు వాపసు చేస్తామని హామీ ఇచ్చారట. అయితే తమ ముద్దుల కొడుకు తెలిసీతెలియక చేసిన చిలిపి పనికి గుర్తుగా కొన్ని వస్తువులను ఉంచుకుని మిగిలినవి రిటర్న్ చేస్తామని చెప్పుకొచ్చారు ప్రమోద్ కుమార్ దంపతులు. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు స్పందిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Latest Viral News
  • New jersey
  • USA
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

    మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

  • Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

    మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ అంటూ వార్తలు! నిజం ఏమిటంటే?

    మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ అంటూ వార్తలు! నిజం ఏమిటంటే?

  • Manipur Violence: మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

    మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam