SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » The Nobel Peace Prize Auctioned Off By Russian Journalist Dmitry Muratov

Nobel Peace Prize: వేలంలో రూ.800 కోట్లు ప‌లికిన నోబెల్ శాంతి బ‌హుమ‌తి!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 21 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nobel Peace Prize: వేలంలో రూ.800 కోట్లు ప‌లికిన నోబెల్ శాంతి బ‌హుమ‌తి!

గత కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం వలన భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. జరుగుతోంది. ఈనేపథ్యంలో ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా వేలాది మంది చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వారిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్థానికంగా ఉండే ప్రముఖులు తమవంత సాయం చేస్తున్నారు. తాజాగా రష్యన్ జర్నలిస్ట్ నోబెల్ శాంతి బహుమతి గ్రహిత దిమిత్రి మురాతోవ్ చిన్నారులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తన నోబెల్ బహుమతిని వేలం వేశారు. నోబెల్ శాంతి బహుమతి వేలంలోరికార్డు సృష్టించింది.

దిమిత్రి మురతోవ్.. తన నోబెల్ శాంతి బహుమతిని వేలం వేయగా.. కొన్నేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ఈక్రమంలో నోబెల్ శాంతి బహుమతి 103 మిలియన్ డాలర్స్(సుమారు రూ.800 కోట్లు)కు అమ్ముడు పోయింది. గతంలో ఉన్న నోబెల్ వేలం రికార్డులు .. ఈ వేలంతో బద్దలయ్యాయి. 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని వేలం వేయగా 4.76 మిలియన్ డాలర్లు వచ్చాయి. అప్పట్లో అదే అత్యధికం. ఈసారి దిమిత్రి మురతోవ్ నోబెల్ రికార్డు స్థాయిలో వేలంలో అమ్ముడైంది. ఈ నోబెల్ శాంతి బహుమతి వేలం వేయగావచ్చిన సొమ్మును ఉక్రెయిన్ చిన్నారులు సంక్షేమం కోసం ఖర్చుచేయనున్నారు. అక్టోబ‌ర్ 2021లో ముర‌తోవ్‌.. పిలిప్పీన్స్ జ‌ర్నలిస్టు మారియా రీసాతో కలిసి ఈ నోబెల్ శాంతి అవార్డు అందుకున్నారు.

  • ఇదీ చదవండి : Bride: ఇదెక్కడి విడ్డూరం.. పెళ్లి ఖర్చు 23 లక్ష…

Nobelprize

Join Our Whatsapp Channel

ర‌ష్యాలో స్వ‌తంత్య్ర ప‌త్రిక నొవాయా గెజిటాను ఆయ‌న స్థాపించారు. ఎడిట‌ర్ ఇన్ చీఫ్‌గా చేశారు. అయితే మార్చిలో ఆ ప‌త్రిక‌ను మూసివేశారు. అయితే ఈ వేలం ద్వారా వ‌చ్చిన సొమ్ము నేరుగా యునిసెఫ్ అకౌంట్‌లోకి వెళ్తుంద‌ని, ఆ సంస్థ ఉక్రెయిన్ పిల్లల‌కు ఖ‌ర్చు చేస్తుంద‌ని ముర‌తోవ్ అన్నారు. మరి.. ఈ జర్నలిస్ట్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ర్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Dmitry Muratov
  • latest telugu news
  • Nobel Peace Prize
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం

భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

    ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

  • రా’బంధు’లు.. ఆస్తి తీసుకుని.. అనాథగా వదిలేశారు!

    రా’బంధు’లు.. ఆస్తి తీసుకుని.. అనాథగా వదిలేశారు!

  • పెళ్లిలో స్నేహితుల ఓవరాక్షన్.. బీరుతో మంగళస్నానం!

    పెళ్లిలో స్నేహితుల ఓవరాక్షన్.. బీరుతో మంగళస్నానం!

  • దారుణం: గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి!

    దారుణం: గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam