SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Russia Ukraine War Effect Gold Price Hiked Rapidly

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: ఒక్కరోజులోనే ఆకాశాన్నంటిన బంగారం ధరలు

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 24 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: ఒక్కరోజులోనే ఆకాశాన్నంటిన బంగారం ధరలు

రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ఆ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్‌ బంగారంపై పడుతోంది. యుద్ధం ప్రకటన వచ్చిన ఒక్కరోజులోనే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1950 డాలర్లు దాటిపోయింది. మల్టీ కమాడిటీ ఎక్స్ ఛేంజీలో బంగారం 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ.51,750కి చేరింది.

Gold prices is increase bcz war effect

హైదరాబాద్‌ మార్కెట్లో గోల్డ్ ధర కూడా భారీగా పెరిగింది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 930 రూపాయలు పెరిగి రూ.51,110కి చేరింది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి.. రూ.46,850కి చేరుకుంది. వెండి ధర కిలోకి రూ.700 పెరిగి రూ.70,600కు చేరింది. ఎంసీఎక్స్ లో కిలో వెండి ధర రూ.1170 పెరిగి రూ.65,755 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ప్రపంచ మార్కెట్ లో ఔన్సు వెండి ధర 24.97 డాలర్లుగా ఉంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్లనే బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Gold price
  • Russia
  • Ukraine
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్..ఆరుగురు మృతి

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్.. ఆరుగురు మృతి

  • Today Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గనున్న బంగారం ధరలు!

    పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గనున్న బంగారం ధరలు!

  • Today Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!

    పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!

  • Today Gold Rates: వరుసగా మూడో రోజు పతనమైన పసిడి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?

    వరుసగా మూడో రోజు పతనమైన పసిడి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?

  • మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

    మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam