SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Russia Occupying Ukraine In The Capital Kiev

రష్యా దాటికి వణికిపోతున్న ఉక్రెయిన్..! ఓటమి అంచుల్లో!

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 24 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రష్యా దాటికి వణికిపోతున్న ఉక్రెయిన్..! ఓటమి అంచుల్లో!

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. రష్యన్ బలగాలు ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ప్రపంచ దేశాలు ఎంత వారించినా.. ఎంతగా నచ్చజెప్పినా రష్యా అధ్యక్షులు పుతిన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు.. యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్‌ సిటీస్‌ను టార్గెట్‌ చేసింది రష్యా. కేపిటల్‌ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే యుద్దం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇంత వేగంగా ఒక దేశాన్ని ఆక్రమిస్తుండటం బహుశా ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చేమో. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ప్రకటించిన నాలుగు గంటల వ్యవధిలోనే… ఉక్రెయిన్ లోని 13 ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసింది. కీవ్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. రష్యన్ బలగాల బాంబుదాడులతో ఉక్రెయిన్ వణుకుతోంది. భీకర యుద్దంతో రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కేవలం రెండు గంటల్లోనే మకాం వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రతి 10 నిమిషాలకు ఒక్కో నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుందంటే రష్యా దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా రష్యా అధ్యక్షులు పుతిన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని.. ఉక్రెయిన్ కు ప్రతిఘటించే అవకాశాన్ని కూడా ఇవ్వని విధంగా రష్యా దాడి చేస్తోందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆరోపిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Capital Kiev
  • Russia
  • Ukraine
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్..ఆరుగురు మృతి

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్.. ఆరుగురు మృతి

  • మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

    మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

  • తన తలకు తానే రంధ్రం చేసుకున్నాడు.. ఎందుకో తెలిస్తే మైండ్ పోద్ది..

    తన తలకు తానే రంధ్రం చేసుకున్నాడు.. ఎందుకో తెలిస్తే మైండ్ పోద్ది..

  • గంటలో కాలినడకతో చుట్టేసే దేశం.. అది ఏ దేశమో తెలుసా..?

    గంటలో కాలినడకతో చుట్టేసే దేశం.. అది ఏ దేశమో తెలుసా..?

  • మహిళా లోకో పైలట్‌ పిచ్చి పని.. ఢీకొట్టుకున్న రెండు ట్రైన్లు..

    మహిళా లోకో పైలట్‌ పిచ్చి పని.. ఢీకొట్టుకున్న రెండు ట్రైన్లు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam