SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Nri Refuses Leave Ukraine Without His Wife

చావైనా, బ్రతుకైనా నా భార్యతోనే.. యుద్ధం వేళ NRI ఉక్కు సంకల్పం!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 7 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చావైనా, బ్రతుకైనా నా భార్యతోనే.. యుద్ధం వేళ NRI ఉక్కు సంకల్పం!

రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. బాంబుల మోతతో చెవులు దద్దరిల్లుతున్నాయి. అందరు ప్రాణ భయంతో అవకాశం ఉన్న మార్గాల ద్వారా ఉక్రెయిన్ వదలి పోతున్నారు. కానీ గుండెల నిండా భార్యపై ప్రేమ ఉన్న వ్యక్తి ముందు ఇవన్నీ బలాదూర్ అయ్యాయి. భారత్ కు చెందిన ఓ వ్యక్తి చావనైనా, చస్తాను కానీ నా భార్యను వదలి రాను అంటూ యుద్ధ భూమి లో ఉక్కుసకల్పంతో ఉన్నాడు. మరి అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం..

భారత దేశానికి చెందిన గగన్ చాలా ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే ఉక్రెయిన్ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆమె నిండు నెలల గర్భవతి. అనుకోకుండా వచ్చిన ఈ యుద్ధంతో గగన్ కుటుంబం చిక్కుల్లో పడింది. బాంబుల శబ్ధాలతో, తుపాకుల మోతల మధ్య నిత్యం రోజులు గడుపుతన్నారు. ఇదే సమయంలోఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశంకు తీసుక వచ్చేందుకు భారత ప్రభత్వం “ఆపరేషన్ గంగా” చేపట్టింది. ఈ క్రమంలోనే భారత అధికారులను గగన్ కలిశాడు.తనతోపాటు తన భార్యను ఇండియాకు తీసుకెళ్లాలని కోరాడు.

 With my wife, no matter the difficulty or loss

అయితే కేవలం భారతీయులకే అవకాశం అవకాశం ఉందని, ఉక్రెయిన్ మహిళ కావడంతో ఆమెను తీసుకెళ్లేందు నిబంధనలు అంగీకరించవని తెలిపారు. గగన్ ను మాత్రమే ఇండియాకు తీసుకెళ్తామని తెలిపారు. అందుకు గగన్ నిరాకరించాడు. కష్టమైనా నష్టమైనా తన భార్యతోనే ఉంటానంటూ ఆపరేషన్‌ గగన్‌ అధికారులకు చెప్పాడు. అయితే ఏదో విధంగా త్వరలోనే తాము పోలాండ్‌ వెళ్తామంటున్నాడు గగన్‌. పరాయి స్త్రీ కోసం భార్యను చంపుకునే మనుషులున్న ఈ కాలంలో భార్య కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని గగన్ గ్రేట్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. దీనిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

I’m an Indian citizen, can go to India but not my wife, who is a #Ukrainian;have been told that only Indians will be evacuated;can’t leave my family here. My wife is 8-months pregnant, will be moving to Poland. We’re currently at a friend’s place in Lviv:Gagan, who fled from Kyiv pic.twitter.com/r3hWJDbgNU

— ANI (@ANI) March 6, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • NRI
  • Operation Ganga
  • Pregnent Woman
  • Russian Ukraine War
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దారి తప్పిపోయి మరో ఊరు చేరుకున్న గర్బిణీ.. శ్మశాన వాటికలో ఉంటూ..

దారి తప్పిపోయి మరో ఊరు చేరుకున్న గర్బిణీ.. శ్మశాన వాటికలో ఉంటూ..

  • వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన! మహిళ కడుపులో రెండు భాగాలుగా గర్భసంచి..

    వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన! మహిళ కడుపులో రెండు భాగాలుగా గర్భసంచి..

  • అటుకులు, పూలతో బీర్‌ తయారు చేసి.. విదేశాల్లో హిట్‌ కొట్టిన ఇండియన్స్‌!

    అటుకులు, పూలతో బీర్‌ తయారు చేసి.. విదేశాల్లో హిట్‌ కొట్టిన ఇండియన్స్‌!

  • చాలా మంది ప్రజలు.. అమెరికాలోనే  స్థిరపడాలని ఎందుకు కోరుకుంటుంటారు?

    చాలా మంది ప్రజలు.. అమెరికాలోనే స్థిరపడాలని ఎందుకు కోరుకుంటుంటారు?

  • అమెరికాలో కొత్త ట్రెండ్.. పెళ్లి కాకుండానే తల్లులవుతున్న విద్యార్థినులు! పిల్లలతోనే పాఠశాలకు..

    అమెరికాలో కొత్త ట్రెండ్.. పెళ్లి కాకుండానే తల్లులవుతున్న విద్యార్థినులు! పిల్లలతోనే పాఠశాలకు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam