SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Indonesia Earthquake Updates

ఇండోనేషియా భూకంపం: 252కు చేరిన మృతుల సంఖ్య..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 22 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండోనేషియా భూకంపం: 252కు చేరిన మృతుల సంఖ్య..!

ఇండోనేసియాలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 252కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం అనంతరం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రాణభయంతో జనం సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇండోనేషియా రాజధాని జకార్తాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చియాంజుర్ కేంద్రంగా 5.6 తీవ్రతతో సోమవారం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు బియాంజుర్ పర్వత ప్రాంతమంతా నామరూపాల్లేకుండా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 252 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. ఇంకా 151 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలుస్తోంది. ఇండోనేషియాలోని అత్యధిక జనాభాగల ప్రావిన్స్ ఇదే కావడం గమనార్హం.

The death toll in an earthquake in Indonesia topped more than 250 people, authorities said, adding the numbers may rise https://t.co/DIEhe98IIc pic.twitter.com/OhyV4tX62N

— Reuters (@Reuters) November 22, 2022

అంతేకాదు.. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అగ్నిపర్వత విస్పోట నాలు, సునామీలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. దేశ భూభాగం ‘రింగ్ ఆఫ్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పై ఉండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్ట్ సుమత్రా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో 6.2 తీవ్రతతో నమోదైన భూకంపం వల్ల 25 మందికి పైగా చనిపోయారు. 460 మంది దాకా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అలాగే కిందటేడాది జనవరిలో వెస్ట్ సులవేసి ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 100 మందికిపైగా చనిపోయారు. 6,500 మంది గాయపడ్డారు. ఇక 2004లో వచ్చిన సునామీ, భూకంపం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షల మంది చనిపోయారు. ఇందులో ఇండోనేసియాలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి.

At least 162 people were killed in Monday’s earthquake in Indonesia, many of them children, with more than 300 injured https://t.co/jajwpbjNoQ pic.twitter.com/80lsT5wq9M

— Al Jazeera English (@AJEnglish) November 22, 2022

#Earthquake (#gempa) possibly felt 49 sec ago in #Indonesia. Felt it? Tell us via:
📱https://t.co/LBaVNdVFgz
🌐https://t.co/AXvOM7qtuH
🖥https://t.co/wPtMW5w1CT
⚠ Automatic crowdsourced detection, not seismically verified yet. More info soon! pic.twitter.com/NKVXnD4mJG

— EMSC (@LastQuake) November 21, 2022

Tags :

  • earthquake
  • Indonesia
  • international news
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam