SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Hospital Remove Shell From Mans Private Part

మనిషి ప్రైవేట్‌ పార్టులో ప్రమాదకరమైన బాంబు.. ఎలా తీశారంటే…

  • Written By: venkybandaru
  • Published Date - Fri - 23 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మనిషి ప్రైవేట్‌ పార్టులో ప్రమాదకరమైన బాంబు.. ఎలా తీశారంటే…

పురుషుల ప్రైవేట్స్‌ పార్టుల్లో పలు రకాల వస్తువులు ఇరుక్కుపోయిన సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. సీసాలు, డంబెళ్లు, యాపిల్స్‌, రాడ్లు ఇలా చాలా రకాల వస్తువుల ఇరుక్కుపోయిన సంఘటనలు మాత్రమే  ఇప్పటివరకు చూశాం. తాజాగా, ఓ వృద్ధుడి ప్రైవేట్‌ పార్టునుంచి భయంకరమైన బాంబును బయటకు తీశారు. అది మొదటి ప్రపంచ యుద్దానికి సంబంధించినదిగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని టౌలాన్‌, సేయింట్‌​ ముస్సే ఆసుపత్రికి కొద్దిరోజుల క్రితం ఓ 88 ఏళ్ల వృద్దుడు వచ్చాడు. తన వెనుక ప్రైవేట్‌ పార్టులో మొదటి ప్రపంచ యుద్దానికి చెందిన ఓ బాంబ్‌ షెల్‌ ఇరక్కుందని, దాన్ని బయటకు తీయాలని కోరాడు. అతడి మాటలు విన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మొదట ఆ విషయాన్ని నమ్మలేదు. ఆ వెంటనే అతడికి పరీక్షలు చేశారు.

అతడు చెప్పినట్లుగానే అతడి బ్యాకులో బాంబు ఉంది. దాన్ని బయటకు తీయటం డాక్టర్లకు సవాలుగా మారింది. ఎందుకంటే మామూలు వస్తువయితే తీయోచ్చు. కానీ, అది పేలుడు వస్తువు. ఏమాత్రం అటు,ఇటు అయినా ప్రాణాలు పోతాయి. అందుకే ఓ పగడ్భందీ ప్రాణాళికను రచించారు. ఇందుకోసం ఓ బాంబ్‌ స్వ్యాడ్‌ను సైతం రంగంలోకి దింపారు. అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆపరేషన్‌ మొదలుపెట్టారు. దాదాపు కొన్ని గంటలు కష్టపడిన తర్వాత క్షేమంగా దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

An 88-year-old Frenchman presented at Toulon A&E yesterday with a First World War shell shoved up his arse. Bomb disposal were called to make it safe. The hospital was evacuated. I wish this was a joke. pic.twitter.com/IS2u9kUqBO

Join Our Whatsapp Channel

— A common lawyer (@acommonlawyer) December 20, 2022

Tags :

  • bomb
  • France
  • world war
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Shehbaz Sharif: పాక్​ ప్రధానికి మనసే లేదా? కనీసం మహిళ అనే కనికరం కూడా లేకుండా..!

పాక్​ ప్రధానికి మనసే లేదా? కనీసం మహిళ అనే కనికరం కూడా లేకుండా..!

  • ఆ మహిళా ఎంఎల్ఎను టార్గెట్ చేసిన దుండగులు.. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో!

    ఆ మహిళా ఎంఎల్ఎను టార్గెట్ చేసిన దుండగులు.. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో!

  • ఎయిర్‌పోర్టుకు బాంబు కలకలం! యువకుడు అరెస్ట్

    ఎయిర్‌పోర్టుకు బాంబు కలకలం! యువకుడు అరెస్ట్

  • BJP లీడర్ కుమారుడి కారుపై బాంబుదాడి.. వీడియో వైరల్!

    BJP లీడర్ కుమారుడి కారుపై బాంబుదాడి.. వీడియో వైరల్!

  • Electric Scooter: ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. అక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాన్!

    ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. అక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam