SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » China Scientist Solves Mystery Behind Sheep Walking In Circle

చైనా: గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తించిన గొర్రెలు.. వీడిన మిస్టరీ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 23 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చైనా: గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తించిన గొర్రెలు.. వీడిన మిస్టరీ!

చైనాలో ఇటీవల ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రోజుల తరబడి పెద్ద ఎత్తున గొర్రెలు ఆగకుండా వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం, అందరూ ఏదో జరగబోతోందంటూ ప్రచారం చేయడం చక చకా జరిగిపోయాయి. గొర్రెలు ఇలా ప్రవర్తించడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పది రోజులకుపైగా పెద్ద సంఖ్యలో గొర్రెలు ఒకరకంగా అరుపులు చేస్తూ, వృత్తాకారంలో తిరుగాయి. ఏ మాత్రం గాడి తప్పకుండా కచ్చితమైన సర్కిల్లల్లో నిత్యం తిరుగుతూనే ఉన్నాయి.

Advertisement

జరిగిందిందే..

చైనా, ఇన్నర్ మంగోలియాకు చెందిన మయో అనే వ్యక్తి వందల సంఖ్యలో గొర్రెలను పెంచుతున్నాడు. అందులో కొన్ని గొర్రెలు నవంబర్ తొలి వారం నుంచి వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాయి. వృత్తాకారంలో తిరగడం ప్రారంభించాయి. తొలుత కొన్ని గొర్రెలు ఇలా నడవడం మొదలుపెట్టగా.. వాటికి మరిన్ని తోడయ్యాయి. అలా ఏకంగా పది రోజులపాటు ఆ మందలోని గొర్రెలన్నీ క్రమం తప్పకుండా తిరుగుతూనే ఉన్నాయట. అందుకు సంబంధించినవీడియోను చైనా మీడియా.. నవంబర్ 16న సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే గొర్రెలు ఇలా ప్రవర్తించడానికి కారణం వ్యాధి కారణమంటూ నిపుణులు చెప్తున్నారు.

The great sheep mystery! Hundreds of sheep walk in a circle for over 10 days in N China’s Inner Mongolia. The sheep are healthy and the reason for the weird behavior is still a mystery. pic.twitter.com/8Jg7yOPmGK

— People’s Daily, China (@PDChina) November 16, 2022

లిస్టెరియోసిస్ అనే బాక్టీరియా సోకడం వల్లే గొర్రెలు అలా వింతగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని పశువైద్య నిపుణులు చెప్తున్నారు. దీనినే సర్కింగ్ వ్యాధి అని పిలుస్తారట. ఆకలి తగ్గడం, జ్వరం, పాక్షిక పక్షవాతం, వృత్తాకారంలో తిరగడం వంటివి ఈ వ్యాధి లక్షణాలట. ఈ వ్యాధి సోకిన జంతువులు 48 గంటల్లోనే మరణించే ప్రమాదం ఉందని వీరు చెప్తున్నారు. అయితే, ఇవి మాత్రం ఆరోగ్యంగా ఉండడంతోపాటు సుమారు రెండు వారాలు ఏకధాటిగా వృత్తాకారంలో తిరిగాయి.

అయితే, వింత ప్రవర్తను బాక్టీరియా కారణం కాదని అంటున్నారు ఇంగ్లండ్ హార్ట్ ప్యూరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మ్యాట్ బెల్. చాలాకాలం పాటు గొర్రెలు దొడ్డిలోనే ఉండడం మూలంగానే అలా ప్రవర్తించి ఉంటాయని అంటున్నారు. ‘చాలాకాలంగా అవి దొడ్డికే పరిమితం అయ్యి ఉండొచ్చు. ఆ కారణంగానే బయటకు రాగానే.. అవి తమ పరిధిని దాటి పోకుండా అలాగే ఉండిపోయాయి. గుండ్రంగా తిరిగిన వాటి మూస ప్రవర్తనకు కారణం కూడా అదే. వాటిలో మందలోని కొన్ని గొర్రెలు అలా ప్రవర్తిస్తే.. పోనుపోనూ మిగతావి కూడా అనుసరిస్తూ ఉండిపోయాయి..” అని మ్యాట్ బెల్ తెలిపారు. అయితే ప్రస్తుతం అవి ఇంకా అలాగే తిరుగుతున్నాయా..? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

Tags :

  • China
  • international news
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణ ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల పెంపు జీవో విడుదల

  • నాగోల్‌లో మహిళ మృతదేహం.. మిస్సింగ్ కేసుతో లింక్.. అసలు ఏం జరిగింది?

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam