SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Chess Playing Robot And Boys Issue In Moscow

వీడియో: చదరంగం ఆడుతున్న బాలుడు.. వేలు విరిచిన రోబో!

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: చదరంగం ఆడుతున్న బాలుడు.. వేలు విరిచిన రోబో!

సినీ ఇండస్ట్రీలో రోబోలకు సంబంధించిన ఎన్నో సినిమాలు వచ్చాయి. అచ్చం మనిషి ప్రవర్తించినట్లుగానే రోబోలు ప్రవర్తిస్తుంటాయి. తెలుగు లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రంలో చిట్టి ద రోబో మొదట్లో మంచి ప్రవర్తనతో నడిచినా.. తర్వాత విలన్ గా మారుతుంది. ఇది సినిమా.. అయితే నిజ జీవితంలో కూడా కొన్ని రోబోల వల్ల ప్రమాదం జరుగుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చదరంగం ఆడుతున్న బాలుడి వేలిని రోబో విరిచింది.  రష్యా రాజధాని మాస్కోలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి.. దాని పరిణామాలు దారుణంగా ఉంటుంటాయి. తాజాగా రష్యాలో జరుగుతున్న చెస్‌ టోర్నమెంట్‌ లో ఓ రోబో చేసిన పనికి ఓ బాలుడి వేలు విరిగిపోయింది. తన ఆట పూర్తికాకుండానే బాలుడు చెస్ బోర్డుపై చేయిపెట్టటంతో రోబో వేలుని పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా చెస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు సెర్గే స్మాగిన్ తెలిపారు. బాలుడి వేలు రోబో నొక్కడంతో గింజుకున్నాడు.. వెంటనే అక్కడికి ముగ్గురు  వచ్చి విడిపించేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ఎలాగో అలా బాబుని రోబో నుంచి రక్షించారు.

ఈ నెల 19న జరిగిన మాస్కో చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఈ సంఘటన కలకలం సృష్టించింది. మాస్కోలో 9 ఏళ్ల లోపు 30 మంది పేరు పొందిన చెస్ ఆటగాళ్లలో క్రిస్టోఫర్ ఒకడు. అయితే ఇలాంటి కేసు చాలా అరుదుగా ఉంటాయని.. ఈ గేమ్ లో రోబో వంతు పావు కదపడం పూర్తయ్యేంత వరకు వేచి ఉండాల్సిన విషయాన్ని ఆ బాలుడు గమనించలేదని సెర్గే స్మాగిన్ పేర్కోన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

All acquisition that advanced AI will destroy humanity is false. Not the powerful AI or breaching laws of robotics will destroy humanity, but engineers with both left hands :/

On video – a chess robot breaks a kid’s finger at Moscow Chess Open today. pic.twitter.com/bIGIbHztar

— Pavel Osadchuk 👨‍💻💤 (@xakpc) July 21, 2022

ఇది చదవండి: వీడియో: ఐదో అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి! క్యాచ్ పట్టి కాపాడాడు!

Tags :

  • chess
  • Moscow
  • Robot
  • robotics
  • Russia
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్..ఆరుగురు మృతి

టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్.. ఆరుగురు మృతి

  • మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

    మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

  • తన తలకు తానే రంధ్రం చేసుకున్నాడు.. ఎందుకో తెలిస్తే మైండ్ పోద్ది..

    తన తలకు తానే రంధ్రం చేసుకున్నాడు.. ఎందుకో తెలిస్తే మైండ్ పోద్ది..

  • గంటలో కాలినడకతో చుట్టేసే దేశం.. అది ఏ దేశమో తెలుసా..?

    గంటలో కాలినడకతో చుట్టేసే దేశం.. అది ఏ దేశమో తెలుసా..?

  • మహిళా లోకో పైలట్‌ పిచ్చి పని.. ఢీకొట్టుకున్న రెండు ట్రైన్లు..

    మహిళా లోకో పైలట్‌ పిచ్చి పని.. ఢీకొట్టుకున్న రెండు ట్రైన్లు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam