ఏలియన్స్ ఉన్నాయా? లేవా? అన్నది ఓ అంతుచిక్కని ప్రశ్నలాగే మిగిలిపోయింది. కొంతమంది మాత్రం తాము ఏలియన్స్‌ను చూశామని అంటున్నారు. ప్రముఖ పోర్న్ స్టార్ అయితే ఏకంగా ఏలియన్స్...
విశ్వం అనంతమైనది. ఈ అనంత విశ్వంలో భూమితో పాటు ఎన్నో గ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒక్క భూమి మీద తప్ప ఏ గ్రహం మీద కూడా జీవుల మనుగడ లేదని సైన్స్ చెబుతోంది. అయితే, ఈ అనంత విశ్వంలో భూమితో పాటు వేరే గ్రహాల్లో కూడా జీవులు ఉన్నాయని.. వాటినే ఏలియన్స్ అని కొందరు అంటున్నారు. తాము ఏలియన్స్‌ను చూశామని కూడా కొందరు చెబుతున్నారు. ఏలియన్స్‌తో తమకు అనుభవాలు ఉన్నాయని ఇప్పటి వరకు చాలా మంది చెప్పుకున్నారు. అయితే, అసలు ఏలియన్స్ ఉన్నాయా? లేవా అన్నది ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఈ నేపథ్యంలోనే ఏలియన్స్ గురించి ప్రముఖ పోర్న్ స్టార్ ఏంజిలా వైట్ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. తాను ఏలియన్స్‌తో శృంగారం చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్నీ బాల్స్ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఏంజిలా పాల్గొంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసింది. ఉన్న ఈ ఒక్క జీవితంలో అన్ని విషయాలను అనుభవించాలని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన జీవితంలో వెరైటీ శృంగార అనుభవాలను కూడా బయటపెట్టింది. 2013లో ఓ పోర్న్ వీడియోలో నటిస్తూ చావు అంచుల దగ్గరి వరకు వెళ్లానని తెలిపింది.
అపెండిక్స్ సమస్య కూడా వచ్చిందని వెల్లడించింది. తనకు ఓ సర్జరీ జరిగిన నాలుగవ రోజే పోర్న్ ఎక్స్‌పో నిర్వహించినట్లు పేర్కొంది. ఇక, ఏలియన్స్‌తో శృంగారంపై ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి స్పందిస్తూ.. ‘‘ ఏదో ఒక రోజు ఏలియన్స్‌ను కనుగొంటారు. అప్పుడు మీరు సిద్ధంగా ఉండండి’’ అంటూ జోక్ చేశాడు. ప్రస్తుతం ఏంజిలా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఏలియన్స్‌తో శృంగారం చేయాలనుందని అన్న పోర్న్ స్టార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.