SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » America Master Plan Behind Russia Ukraine War

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెనుక అమెరికా! ఇంత కుట్ర పన్నిందా?

  • Written By: Dharani
  • Published Date - Thu - 24 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెనుక అమెరికా! ఇంత కుట్ర పన్నిందా?

ప్రంపంచ దేశాలు భయపడిందే జరిగింది. రష్యా ఉక్రెయిన్‌ పై యుద్ధం ప్రారంభించింది. ఇప్పటికే ఉక్రెయిన్‌ లో మార్షల్‌ లా విధించారు. ఉక్రెయిన్‌ కూడా ఎదురు దాడి ప్రారంభించింది. అమెరికా రష్యా దాడిని ఖండించడమే కాక.. మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో అసలు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధానికి కారణమే అమెరికా అని.. దాని స్వార్థ ప్రయోజనాల కోసమే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచి.. చివరకు యుద్ధానికి దారి తీసే పరిస్థితులు తీసుకువచ్చిందని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రావాలని అమెరికా ఎందుకు భావించింది.. యుద్ధం వస్తే దానికి కలిగే ప్రయోజనాలు ఏంటనే వివరాలు..

ప్రపంచంలో అమెరికాకు ధీటుగా నిలిచే దేశంగా గుర్తింపు ఉన్నది రష్యాకు మాత్రమే. ఆర్థికంగా, సైనిక పరంగా, ఆయుధపరంగా కూడా రష్యా.. అమెరికాకు సమానంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో తనకు ధీటుగా ఎదుగుతున్న రష్యాకు చెక్ పెట్టాలంటే దానికి సమీప దేశంలో తన పెత్తనం కొనసాగాలనేది అమెరికా ఆలోచన. అందుకే నాటో కూటమిలో చేరాలని ఉక్రెయిన్ పై ఒత్తిడి తెస్తోంది. ఆ కూటమిలో చేరితే ఊరుకునేది లేదని రష్యా బలంగా హెచ్చరించింది. ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చివరకు యుద్ధానికి దారి తీసింది.

ఉక్రెయిన్‌ లో క్రూడ్‌ ఆయిల్‌ నిక్షేపాలతో పాటు సహజ వాయువు కూడా ఎక్కువగా లభిస్తుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ స్వంతంత్ర ప్రకటించుకున్న నాటి నుంచి అమెరికా, సహా ఇతర ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌ లో ఈ రంగంలోనే పెట్టుబడులు పెడుతున్నాయి. ఉక్రెయిన్‌ నాటోలో చేరితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందువరకు కూడా ఉక్రెయిన్‌ లో జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ పెత్తనమే కొనసాగిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికలకు ముందు ఆధారలతో సహ వెల్లడించారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ ను నాటో లో చేర్చుకుంటే.. ఆ దేశం అమెరికా చేతిలో కీలుబొమ్మ అవుతుంది. అదే జరిగితే వ్యాపార పరంగా, రక్షణపరంగా రష్యాకు పెను ముప్పుగా మారుతుంది. అందుకు ఉక్రెయిన్‌ ను నాటోలో చేర్చుకోవద్దని డిమాండ్‌ చేస్తోంది.

యుద్ధానికి రష్యాను బాధ్యురాలు చేసి.. ఆంక్షలు

రష్యా ఉక్రెయిన్‌ పై దాడి ప్రారంభించింది. తాము వేర్పాటువాదులపై మాత్రమే దాడి చేస్తామని.. ప్రజలపై కాదని ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా ఎదురుదాడి ప్రారంభించింది. ఉక్రెయిన్‌ కు మద్దతుగా నాటో దేశాలు సైన్యాన్ని పంపుతాయి అనే వాదన బలంగా వినిపిస్తోంది. సరిగ్గా అమెరికా కోరుకున్నది కూడా ఇదే. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కాస్తా.. రష్యా-నాటోగా మారితేనే అమెరికాకు తాను ఆశించిన లాభం దక్కుతుంది. నాటో దేశాల బలగాలను ఓడించడం రష్యాకు అంత సులభం కాదు. ఈ క్రమంలో రష్యా మద్దతుదారులు కూడా రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. భారీ ఎత్తున ప్రాణ నష్టమే కాక.. రష్యా ఆర్థికంగా కూడా భారీగా నష్టపోతుంది. ప్రాణనష్టానికి కారణం రష్యానే అని అంతర్జాతీయ సమాజంలో.. దానిపై ఆరోపణలు చేసి ఆంక్షలు విధించాలని అమెరికా వ్యూహం అంటున్నారు విశ్లేషకులు.

అణ్వాయుధాల అవసరం..

మరోవైపు ఈ యుద్ధం కారణంగా మరో సారి అత్యాధునిక ఆయుధాలు, అణ్యాయుధాల అవసరాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి. ప్రస్తుతానికైతే అణ్వాయుధాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికి.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. అన్ని దేశాలు అణ్యాయుధాలను సమకూర్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు అమెరికా వైపే చూడాల్సిన పరిస్థితి. ఆర్థికంగా ఇది అమెరికాకు బాగా కలసి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు.

Is Reason America to War Between Russai and Ucrania

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యక్షంగా యుద్ధం ఉక్రెయిన్ కి, రష్యా మధ్య జరుగుతున్నా గాని.. పరోక్షంగా ఇది అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధమే. క్లియర్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ కు పశ్చిమాన ఉన్న భాగాన్ని ఐరోపా దేశాలు, తూర్పు భాగాన్ని రష్యా వాడుకుంటున్నాయి. అయితే ఉక్రెయిన్ ని రష్యా కంట్రోల్ చేయడం అనేది ఈ ఐరోపా దేశాలకు నచ్చడంలేదు. ముఖ్యంగా అమెరికాకు నచ్చడం లేదు. ఫలితమే ఈ యుద్ధ పరిస్థితులు అంటున్నారు. మరి దీనికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • international news
  • Russia
  • Ukraine
  • USA
  • war
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

    మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam