SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Indian Parag Appoints Ceo Of Global Icon Twitter

ప్రపంచ దిగ్గజ సంస్థ ట్విట్టర్ సీఈఓగా మన భారతీయుడు

  • Written By: Karunakar Goud
  • Updated On - Tue - 30 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రపంచ దిగ్గజ సంస్థ ట్విట్టర్ సీఈఓగా మన భారతీయుడు

బిజినెస్ డెస్క్- ప్రపంచ దిగ్గజ సంస్థ ట్విట్టర్ కు మన భారతీయుడు నేతృత్వం వహిస్తున్నారు. ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్‌ డోర్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ట్విట్టర్ సంస్థలో చేరిన పదేళ్లలోనే పరాగ్‌ అగర్వాల్‌ సీఈఓ పదవిని చేపట్టడం విశేషం.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలకు భారతీయులే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా, తాజాగా ఆ జాబితాలో ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ చేరారు. భారత్‌ కు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ 2005 లో ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి, తర్వాత ప్రఖ్యాత స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీలో 2011లో పీహెచ్‌డీ చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌, యాహూ వంటి అంతర్జాతీయ సంస్థల్లో రిసెర్చ్‌ చేశారు.

ఆ తరువాత 2011 అక్టోబరులో ట్విట్టర్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా చేరారు పరాగ్‌ అగర్వాల్‌. 2018లో ట్విట్టర్ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ గా నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్ పదేళ్లుగా ట్విట్టర్‌లో కొనసాగుతున్నారు. ట్విట్టర్‌ మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టెక్నికల్‌ స్ట్రాటజీ విభాగంలో కన్జ్యూమర్‌, రెవెన్యూ, సైన్స్‌ టీమ్స్‌ల బాధ్యతలను పరాగ్ అగర్వాల్ నిర్వర్తిస్తున్నారు. తనను సీఈఓగా నియమించడం పట్ల పరాగ్ సంస్థకు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.

తాను ఈ సంస్థలో పదేళ్ల క్రితం చేరేటప్పుడు 1,000 మంది ఉద్యోగులు ఉండేవారని అగర్వాల్ గుర్తు చేసుకున్నారు. నేను మీ అడుగుజాడల్లో నడిచాను.. హెచ్చుతగ్గులు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను నేను చూశాను.. కానీ అప్పుడు ఇప్పుడు, అన్నింటికీ మించి నేను ట్విట్టర్ అద్భుతమైన ప్రభావాన్ని, మా నిరంతర పురోగతిని, మన ముందున్న ఉత్తేజకరమైన అవకాశాలను చూస్తున్నాను.. మా ఉద్దేశం అంతకన్నా ముఖ్యమైంది కాదు.. మన ప్రజలు, మన సంస్కృతి ప్రపంచంలో దేనికదే భిన్నంగా ఉంటాయి.. మనం కలిసి చేసేదానికి పరిమితి లేదు.. అని పరాగ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.

ఇక జాక్ డోర్సే 16 ఏళ్ల పాటు ట్విట్టర్ కు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. తాను ఈ భాద్యతల నుంచి తప్పుకుంటూ, బోర్డు డైరెక్టర్లు తదుపరి సీఈఓగా పరాగ్ అగర్వాల్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ట్విట్టర్ వేదికగా ఓ లేఖను షేర్ చేశారాయన. సంస్థ తీసుకున్న క్లిష్టమైన నిర్ణయాల వెనుక పరాగ్ అగర్వాల్ ఉన్నారని ఆయన చెప్పారు.

Deep gratitude for @jack and our entire team, and so much excitement for the future. Here’s the note I sent to the company. Thank you all for your trust and support 💙 https://t.co/eNatG1dqH6 pic.twitter.com/liJmTbpYs1

— Parag Agrawal (@paraga) November 29, 2021

Tags :

  • business news
  • CEO
  • Jack Dorsey
  • Parag Agarwal
  • Twitter
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam